te_tn/luk/06/03.md

1.6 KiB

అది కూడా మీరు చదవలేదా

ఇది, అలంకారిక ప్రశ్న. Rhetorical Question మొదలు. దాని నుంచి ఏమీ నేర్చుకోలేదని యేసు సున్నితంగా మందలిస్తున్నాడు. దీనిని ఇలా అనువదించవచ్చు,"కచ్చితంగా మీరు దానిని చదివారు."(యూ డీ బీ) లేదా "మీరు ఏమి చదివారో దానిని తప్పక తెలుసుకోవాలి."(చూడండి: అలంకారిక ప్రశ్న. Rhetorical Question)

సన్నిధి రొట్టెలు

"పవిత్ర రొట్టెలు" లేదా "దేవునికి అర్పించిన రొట్టెలు"

మనుష్య కుమారుడు

దీనిని ఇలా అనువదించవచ్చు," మనుష్య కుమారుడు అయిన నేను." యేసు, తనను గురించి చెబుతున్నాడు.

విశ్రాంతి దినానికి యజమాని

"విశ్రాంతి దినానికి సొంతదారుడు." దీనిని ఇలా అనువదించవచ్చు,"విశ్రాంతి దినాన ప్రజలు ఏది చేస్తే సబబో, నిర్ణయించే అధికారమున్నవాడు!" (యూ డీ బీ)