te_tn/luk/05/01.md

1.2 KiB

ఒక రోజు ఇలా జరిగింది

కథలో కొత్త భాగం మొదలయిందనే గుర్తుగా ఈ మాట వాడతారు. మీ భాషలో మరొక రకంగా ఉంటే దానినే వాడు.

వలలు కడుక్కుంటూ ఉన్నారు

మళ్ళీ చేపలు పట్టడానికి మళ్ళీ వలలు వాడడానికి వాటిని కడుగుతున్నారు.

నీళ్ళల్లో కొద్ది దూరం తోయమని

"ఒడ్డు నుండి కొద్ది దూరం తోయమని పేతురు ను అడిగాడు"

యేసు కూర్చుని ప్రజలకు బోధించాడు

కూర్చుని బోధించడం సాధారణం.

పడవలో నుండి ప్రజలకు బోధించాడు

"పడవలో కూర్చుని ప్రజలకు బోధించాడు." ఒడ్డుకు దగ్గరలో పడవలో యేసు ఉండి, ప్రజలు ఒడ్డు మీదుంటే, బోధించాడు.