te_tn/luk/01/54.md

1.1 KiB

(మరియ దేవుని స్తుతించడం కొనసాగిస్తున్నది.:)

సహాయం చేశాడు

"ప్రభువు సహాయం చేశాడు"

తన సేవకుడైన ఇశ్రాయేలు

"ఇశ్రాయేలు" ఇక్కడ ఇశ్రాయేలు రాజ్యానికి గానీ ప్రజలకు గానీ సంబంధించినది. ఇశ్రాయేలు అనే వ్యక్తిని గురించి పాఠకులు అనుకుంటే, దీనిని ఇలా అనువదించవచ్చు, "ఆయన సేవకుడైన, ఇశ్రాయేలు రాజ్యం" లేదా "ఆయన సేవకులు, ఇశ్రాయేలు."

మాట ఇచ్చినట్టు

"ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి"

అతని "సంతానాన్ని

"అబ్రాహాము యొక్క వారసులు"

(ఇది మరియ మాటల ముగింపు.)