te_tn/luk/01/52.md

1.8 KiB

(మరియ దేవుని స్తుతించడం కొనసాగిస్తున్నది.:)

బలవంతులను గద్దెల పైనుంచి పడద్రోసి

దీనిని ఇలా అనువదించవచ్చు, "రాజుల అధికారాన్ని ఆయన తీసివేశాడు" లేదా పరిపాలించాకుండా ఆయన పాలకుల్ని చేశాడు." సింహాసనమంటే రాజు అసీనమయ్యే కుర్చీ. అది తన అధికారానికి గుర్తు. రాజును సింహాసనం నుండి కిందికి దించితే, రాజుగా అతనికి ఇక ఏమాత్రం అధికారం లేనట్టే.

దీనులను ఎక్కించాడు

ఈ ఉపమాలంకారం. Simileలో, తక్కువ ప్రాధాన్యత ఉన్న వారికంటే ప్రాధాన్యత గలవారు ముఖ్యము. మీ భాషలో ఇటువంటి ఉపమాలంకారం, metaphor లేకపోతే మీరు దీనిని ఇలా అనువదించవచ్చు, " దీనులను ముఖ్యమైన వారిగా చేసాడు." లేదా "ఇతరులు గౌరవించని వారిని ఆయన గౌరవించాడు." (చూడండి: ఉపమాలంకారం. Simile)

మంచి ఆహారంతో

దీనిని ఇక్కడ ఇలా అనువదించవచ్చు, "విస్తారమైన మంచి భోజనంతో."