te_tn/luk/01/39.md

1.0 KiB

ఇప్పుడు

కథ కొత్త భాగాన్ని, ఈ పదం పరిచయం చేస్తున్నది. మీ భాషలో ఎలా చేస్తారో గమనించండి. కొన్ని తర్జుమాలు పరిచయ పదాలు ఇక్కడ వాడరు.

సిద్ధపడి

దీనిని ఇలా అనువదించవచ్చు. "బయలు దేరి" లేదా "లేచి."

మన్యం

"కొండ ప్రాంతం" లేదా "పై ప్రాంతం" లేదా "ఇస్రాయేలులో కొండప్రాంతం"

త్వరగా చేరుకొని

దీనిని ఇలా అనువదించవచ్చు. "ఆమె వెళ్ళింది" లేదా బయలుదేరి వెళ్ళింది."

ఉల్లాసంగా కదిలాడు

"అకస్మాత్తుగా కదిలాడు "