te_tn/eph/06/21.md

486 B

మా సంగతులు

“నా పరిస్థితి.” లేక “నా పరిస్థితులు.”

తుకికు

పౌలుతో కలిసి పని చేసిన అనేక మందిలో తుకికు ఒకడు. (చూడండి: పేర్లు అనువదించడం ఎలా)

మీకు తెలుస్తుంది

“అన్నీ చెబుతాడు.” (యు డి బి)