1.0 KiB
1.0 KiB
మీరు అబద్ధాలు మానేసి
“అబద్ధాలు చెప్పడం మానేయాలి.”
మీ సాటిమనిషితో సత్యమే పలకాలి
“విశ్వాసులు సాటి మనిషితో నిజం మాట్లాడాలి.”
మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం
“మనందరం దేవుని కుటుంబంలో సభ్యులం.” (కలుపుకొన్న చూడండి)
కోపగించుకోవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు
“మీకు కోపం రావచ్చు. అయితే పాపం చేయవద్దు.”
మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు
“రాత్రి అయ్యేలోగా మీ కోపాన్ని తీసేసుకోవాలి.”