te_tn/eph/04/09.md

658 B

ఆరోహణమయ్యాడు

“పైకి వెళ్ళాడు”

దిగాడు

“కిందికి పోయాడు.” లేక “కిందికి కూడా వచ్చాడు.”

భూమి కింది భాగాలకు దిగాడు

“భూమి కింది భాగాలకు” లేక “భూమి అడుగుల్లోకి.”

తానే సమస్తాన్నీ నింపేలా

“తాను అంతటినీ పూర్తిగా నింపేలా.” లేక “అంతా ఆయన నిండిపోయేలా.”