1.0 KiB
1.0 KiB
చలి కాలం గడపడానికి ఆ రేవు అనుకూలమైనది కాకపోవడం చేత
“చలికాలం తుఫానుల నుండి రేవులో నిలిపి ఉన్న ఓడలకు సరైన భద్రత లేకపోవడం వలన.
ఫీనిక్సు చేరి
ఫీనిక్సు ఒక రేవు పట్టణం. ఇది క్రేతు తీరపట్టణం. (చూడండి: పేర్లు అనువాదం)
ఫీనిక్సు చేరి
ఓడను లాక్కువెళ్లి నీటిబయట లంగరు వేయడానికి ఉపయోగించే పదం. లంగరు అంటే పొడవాటి తాడు చివర ఉన్న బరువైన వస్తువు. ఓడ కదలకుండా ఉండడానికి దీన్ని నీటి అడుగు భాగానికి పడవేస్తారు.