te_tn/act/27/09.md

834 B

చాలా కాలం గడిచింది

గాలి వ్యతిరేకంగా వీస్తూ ఉండడం వలన కైసరయ నుండి సురక్షిత ఆశ్రయాలు చేరడానికి అనుకున్న దానికంటే ఎక్కువ కాలమే పట్టింది.

చాలా కాలం గడిచింది

పాప పరిహార పండగ దినాల్లో ఇది జరిగింది. అంటే ప్రతి ఏడూ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో. ఇక ఆ తరువాత కాలాన్ని బట్టి వచ్చే తుఫానుల మూలంగా ప్రయాణం క్షేమకరం కాదు.