తమ శక్తి కొద్దీ
ధనిక ప్రజలు ఎక్కువగా పేద ప్రజల తక్కువగా పంపించారు.
అలా చేసి... పెద్దలకు డబ్బు పంపించారు
“అంతియొకయ విశ్వాసులు డబ్బు పోగు చేసి పంపించారు.”
బర్నబా, సౌలుల ద్వారా
“బర్నబా, సౌలు వ్యక్తిగతంగా యెరూషలేము సంఘం పెద్దలకు డబ్బు తెచ్చి ఇచ్చారు.” (చూడండి అన్యాపదేశం)