te_tn/act/07/29.md

1.2 KiB

7:2లో యూదా సభ ముందు స్తెఫను మొదలు పెట్టిన తన జవాబును కొనసాగిస్తున్నాడు.

ఆ మాట విని

అంతర్లీనంగా ఉన్న సమాచారం, "ముందు రోజు ఐగుప్తీయుని చంపిన విషయం ఇశ్రాయేలీయులకు తెలిసిందని మోషే విన్నాడు." (స్పష్టమైన, అంతర్గతమైన చూడండి)

ఇద్దరు కొడుకులను కన్నాడు

"మోషే మిద్యాను స్త్రీని పెండ్లి చేసుకున్నాడని" స్తెఫను శ్రోతలకు ముందే తెలుసు. (స్పష్టమైన, అంతర్గతమైన చూడండి)

నలభై ఏళ్ళయిన తర్వాత

"మోషే ఐగుప్తునుంచి పారిపోయి నలభై ఏళ్లయిన తరువాత." (స్పష్టమైన, అంతర్గతమైన చూడండి)