te_tn/act/07/11.md

831 B

7:2లో యూదా సభ ముందు స్తెఫను మొదలు పెట్టిన తన జవాబును కొనసాగిస్తున్నాడు.

తీవ్రమైన కరువూ వచ్చింది

"కరువు వచ్చింది." భూమి పంటను ఇవ్వడం ఆపివేసింది.

మన పితరులు

"యోసేపు అన్నలు."

పంట

దీనిని "ఆహారం"గా తర్జుమా చెయ్యవచ్చు.

తనను తాను తెలియజేసుకున్నాడు

యోసేపు వారి సోదరుడిగా తన గుర్తింపును తన సోదరులుకు కనపరచుకొన్నాడు.