7:2లో యూదా సభ ముందు స్తెఫను మొదలు పెట్టిన తన జవాబును కొనసాగిస్తున్నాడు.
"మీ సంతానం ఎవరికి బానిసలుగా ఉండబోతున్నారో."
కథ అబ్రాహాము సంతానానికి మారుతుంది.