సోదరులారా, తండ్రులారా, వినండి
స్తెఫను తన అభినందనలో వారిని తన కుటుంబంగా పిలవడం ద్వారా సభ పట్ల చాలా గౌరవంగా ఉన్నాడు.
మన పూర్వికుడైన
"మన తండ్రియైన అబ్రాహాము" అని చెప్పడం ద్వారా తన శ్రోతలను కలుపుతున్నాడు.
నీవు నీ దేశాన్నీ, నీ సొంతజనాన్నీ విడిచి
"నీవు" అబ్రాహామును సూచిస్తుంది (ఏకవచనం).