# అయోమయంలో పడిపోయారు
"కలవరపడ్డారు" లేక "ఏమీ అర్థం కాలేదు."
# వారి విషయమై
"వారు వినిన మాటల విషయమై." (చెరసాలలో అపోస్తలులు లేరన్న సమాచారం)
# వేయించిన వారు
మీరు (బహువచనం)