1.0 KiB
1.0 KiB
ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఒకటయ్యారు
ఇది అలంకారిక ప్రశ్న. "ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరు ఏకం అవ్వడానికి అంగీకరించారు" అని తర్జుమా చెయ్యవచ్చు. (అలంకారిక ప్రశ్న చూడండి)
ప్రాణం విడిచింది
"ఆమె చనిపోయింది" అనే దానికి ఇది ఒక సభ్యోక్తి. (సభ్యోక్తి చూడండి)
వారి పాదాలు
ఇది ఉప లక్ష్యక అలంకారం. పాదాలు అననీయను పాతిపెట్టిన వారిని సూచిస్తున్నాయి. (ఉప లక్ష్యక అలంకారం చూడండి)