te_tn/act/01/15.md

1.1 KiB

ఆ రోజుల్లో

"యేసు పరలోకానికి వెళ్ళిన కొద్ది రోజుల తరువాత."

సోదరుల మధ్యలో

"సోదరులు" అనే మాట సాధారణంగా తోటి విశ్వాసులను సూచిస్తుంది. వీరిలో పురుషులూ, స్త్రీలూ ఉన్నారు.

పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉంది

యూదులకు సంబంధించిన ప్రవచనాలను గురించి పేతురు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు.

దావీదు నోటి ద్వారా..పలికిన

"దావీదు మాటలు." దావీదు వాటిని రాసినప్పటికీ "నోరు" అనే పదం "పలికిన మాటలను" సూచిస్తున్నాయి. (అన్యాపదేశం చూడండి)