1.8 KiB
1.8 KiB
వారు తిరిగి వెళ్ళారు
"అపోస్తలులు తిరిగి వెళ్ళారు."
విశ్రాంతి దినాన నడవదగినంత దూరం
ఇది సబ్బాతు దినాన్ని ప్రజలను పని నుండి దూరం చెయ్యడానికి పరిసయ్యులు చేసిన నియమం.
వారు పట్టణంలో ప్రవేశించి
"యెరూషలేములోని తమ గమ్యస్థానాలకు వారు చేరినపుడు."
మేడగది
ఇంటి పైఅంతస్థులో ఉన్న ఒక గది.
దేశభక్తుడు అయిన సీమోను
"స్వదేశాభిమాని." దేశభక్తులైన వారు చాలామంది ఉన్నారు. అయితే అపోస్తలులలో ఇలాటివాడు సీమోను ఒక్కడు మాత్రమే అయి ఉండవచ్చు. రోమీయులు ఇశ్రాయేలును పరిపాలించడం నిలిపివేయాలని ఈ దేశభక్తులు ఉద్యమిస్తున్నారు.
వారు ఏకగ్రీవంగా ఉన్నారు
ఆ గుంపు అంతా ఐక్యంగా ఉంది, వారిలో ఎలాటి విభజనలూ, కలహాలూ లేవు.
వారు నిలకడగా ప్రార్థన చేస్తూ ఉన్నారు
"వారు కలిసి ప్రార్ధించడానికి పూనుకున్నారు."