1.6 KiB
1.6 KiB
వారు చూస్తూ ఉండగా
"అపోస్తలులు ఆకాశం వైపు చూస్తూ ఉండగా."
ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్ళిపోయింది
"ఆయన ఆకాశంలోకి వెళ్ళాడు, ఒక మేఘం ఆయనను వారికి కనపడకుండా చేసింది, వారు ఆయనను ఇక చూడలేకపోయారు."
ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు
"ఆకాశం వైపు తేరి చూస్తున్నారు" లేక "రెప్పవేయకుండా చూస్తున్నారు."
గలిలయ నివాసులారా
ప్రత్యేకించి, "అపోస్తలులారా." దేవుని దూత అపోస్తలులతో మాట్లాడినప్పటికీ, ఇతర అపోస్తలులు, స్త్రీలు, పురుషులు ఈ సంఘటన జరిగిన చోట ఉన్నారని ఇతర వచనాలు సూచిస్తున్నాయి.
మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు?
ఈ అలంకారిక ప్రశ్న. యుడిబి లో ఉన్న మాట వలే అనువదించవచ్చు. (అలంకారిక ప్రశ్న చూడండి)