1.5 KiB
1.5 KiB
దాని గురించి మూడు సార్లు ప్రభువును,
ప్రత్యామ్నాయ అనువాదం: “ఒంట్లో ముల్లు గురించి,” లేక “ఈ కష్టం విషయం.”
“నా కృప నీకు చాలు,
“నీకు కావలసినదల్లా నా అనుగ్రహమే.”
బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.”
ప్రత్యామ్నాయ అనువాదం: “ఎందుకంటే నీ బలహీనతలోనే నా శక్తి పని చేస్తుంది.”
క్రీస్తు కోసం ... నేను సంతృప్తిగా ఉన్నాను,
ప్రత్యామ్నాయ అనువాదం: “నా బలహీనతల్లో నేను సంతోషించేది ఇందుకే.”
ఉపద్రవాల్లో,
ప్రత్యామ్నాయ అనువాదం: “క్రీస్తు కోసం పడే బాధ”
బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని.
ప్రత్యామ్నాయ అనువాదం: “నేను బలహీనుడిగా ఉన్నప్పుడే క్రీస్తు ప్రభావం నాలో బలంగా ఉంటున్నది.”