te_tn/2co/09/12.md

25 lines
1.9 KiB
Markdown

# మీరు చేసే ఈ సేవ
ప్రత్యామ్నాయ అనువాదం: “ఇతరులకోసం ఇచ్చే మీ పరిచర్య.”
# పరిశుద్ధుల అక్కరలు
“యెరూషలేములోని పరిశుద్ధుల అవసరతలు.”
# కృతజ్ఞత చెల్లించేలా చేస్తుంది
ప్రత్యామ్నాయ అనువాదం: “అంతేకాక అనేకమంది దేవునికి వందనాలు చెప్పగలుగుతారు.”
# ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది,
ప్రత్యామ్నాయ అనువాదం: “మీ ఉదారభావం మీ విధేయతను ప్రేమను తెలుపుతున్నది.”
# క్రీస్తు సువార్తను ఒప్పుకుని విధేయులై, ఇంత ఉదారంగా వారికీ, అందరికీ పంచిపెట్టడం బట్టి, వారు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు..
ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు. కేవలం మీ ఔదార్యం, విధేయతలను బట్టి మాత్రమే కాక, క్రీస్తు సువార్త ప్రకటించడం ద్వారా.”
# వర్ణించ శక్యం గాని ఆయన బహుమానానికి,
ప్రత్యామ్నాయ అనువాదం: “మాటల్లో వివరించలేని బహుమానం యేసు క్రీస్తు!”