# (యేసు ప్రజలకు బోధించడం కొనసాగిస్తూ ఉన్నాడు కానీ తీర్పు తీర్చడం లేదు.)
# చూడడమెందుకు
ఇది ఇతరుల్ని వేలు పెట్టి చూపడం లేదా విమర్శించడం గురించిన రూపకం. Metaphor. దీనిని యూ డీ బీ లో ఉన్నట్టుగా ఉపమాలంకారం. గా ఇలా అనువదించవచ్చు," ఎందుకు చూస్తారు....అది ఎలాగంటే ...." (చూడండి: రూపకం. Metaphor, ఉపమాలంకారం. Simile)
# చిన్న గడ్డి పోచ
దీనిని "నలుసు" గా అనువదించవచ్చు. (యూ డీ బీ)
# దూలం
దీనిని "పెద్ద కొయ్య ముక్క" లేదా " చెక్క." అని అనువదించవచ్చు.