te_tn/act/07/51.md

23 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2018-03-14 18:04:24 +00:00
7:2లో యూదా సభ ముందు స్తెఫను మొదలు పెట్టిన తన జవాబును కొనసాగిస్తున్నాడు.
# మెడ వంచనివారూ
స్తెఫను తనను యూదు నాయకుల నుండి వేరు చేసుకుని వారిని గద్దిస్తున్నాడు.
# హృదయంలో చెవులలో సున్నతి లేని వారు
"హృదయంలో అవిధేయులు." స్తెఫను వారిని యూదేతరులతొ సమానం చేస్తున్నాడు. అది తమను దుర్భాషలాడడం అని వారికీ తేలికగానే అర్థం అవుతుంది.
# మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు?
ఇది అలంకారిక ప్రశ్న. ఇక్కడ స్తెఫను వారిని గద్దిస్తున్నాడు. "మీ పూర్వికులు ప్రవక్తలందరినీ హింసించారు" అని తర్జుమా చెయ్యవచ్చు. (చూడండి: అలంకారిక ప్రశ్న)
# నీతిమంతుని
ఇది మెస్సియ అయిన క్రీస్తును సూచిస్తున్నది.
# ఆయనను… హత్య చేసిన వారయ్యారు
"నీతిపరుణ్ణి హతమార్చారు." లేక "క్రీస్తు హంతకులు అయ్యారు."