te_tn/act/07/51.md

1.7 KiB

7:2లో యూదా సభ ముందు స్తెఫను మొదలు పెట్టిన తన జవాబును కొనసాగిస్తున్నాడు.

మెడ వంచనివారూ

స్తెఫను తనను యూదు నాయకుల నుండి వేరు చేసుకుని వారిని గద్దిస్తున్నాడు.

హృదయంలో చెవులలో సున్నతి లేని వారు

"హృదయంలో అవిధేయులు." స్తెఫను వారిని యూదేతరులతొ సమానం చేస్తున్నాడు. అది తమను దుర్భాషలాడడం అని వారికీ తేలికగానే అర్థం అవుతుంది.

మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు?

ఇది అలంకారిక ప్రశ్న. ఇక్కడ స్తెఫను వారిని గద్దిస్తున్నాడు. "మీ పూర్వికులు ప్రవక్తలందరినీ హింసించారు" అని తర్జుమా చెయ్యవచ్చు. (చూడండి: అలంకారిక ప్రశ్న)

నీతిమంతుని

ఇది మెస్సియ అయిన క్రీస్తును సూచిస్తున్నది.

ఆయనను… హత్య చేసిన వారయ్యారు

"నీతిపరుణ్ణి హతమార్చారు." లేక "క్రీస్తు హంతకులు అయ్యారు."