te_tn/rom/08/28.md

2.0 KiB

పిలిచిన వారికి

క్రియాపదంతో ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు ఎన్నుకున్న వారి కోసం.” (చూడండి : కర్తరి కర్మణి వాక్యాలు)

ముందుగా ఎరిగిన వారిని

“ఆయన వారిని సృష్టించక మునుపే ఎరిగిన వారు."

ముందుగానే నిర్ణయించాడు

“వారి అంతిమ గమ్యాన్ని కూడా నిర్దేశించాడు” లేక “ముందుగానే పథకం వేశాడు.”

దీనిని క్రియా రూపంలో అనువదించ వచ్చు: “ఆయన వారిని తన కుమారుడి పోలికలోకి మారుస్తాడు.”

జ్యేష్ఠుడుగా ఉండాలని

“తన కుమారుడు పెద్ద కొడుకుగా ఉండేలా.”

అనేకమంది సోదరులలో

దీని పూర్తి అర్థాన్ని ఇలా చెప్పవచ్చు: “దేవుని కుటుంబంలోని చాలా మంది అన్నదమ్ముల్లో.” (స్పష్టమైన, అంతర్గతమైన)

ముందుగా నిర్ణయించాడో

“దేవుడు ముందుగానే ఎవరి గురించి పథకం వేశాడో...”

మహిమ పరిచాడు

“మహిమ పరచడం” అనే పదం భూతకాలంలో ఉంది. అంటే ఇది తప్పకుండా జరుగుతుందని నొక్కి చెప్పడం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎవరిని ఆయన మహిమ పరచనున్నాడో.”