1.1 KiB
1.1 KiB
అలా అయితే మనం ఏమనగలం
అలా అయితే మనం ఏమనగలం
“మనం అన వలసింది ఇదే.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు)
యూదేతరులు
“యూదేతరులు ఇలా చేస్తున్నారని అంటాము.”
నీతికారణమైన నియమాన్ని వెంటాడినా
“దేవుణ్ణి సంతోషపెట్టే ప్రయత్నం చేస్తూ.”
విశ్వాసమూలమైన నీతిని పొందారు
“ఆయన కుమారునిలో నమ్మకం ఉంచడం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టారు.”
చేరుకోలేకపోయారు.
“ ధర్మశాస్త్రం పాటించడం ద్వారా నీతిని సాధించ లేక పోయారు.” (చూడండి : స్పష్టమైన, అంతర్గతమైన)