1.2 KiB
1.2 KiB
వాక్కు చెప్పిందేమంటే
ఇక్కడ దేవుడు ఫరోతో మాట్లాడడంలో లేఖనాలను ఒక వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం
"దేవుడు ఇలా చెప్పాడని లేఖనాలు అంటున్నాయి.
నేను... నా
దేవుడు తనను గురించి తానే చెప్పుకుంటున్నాడు
నీలో
ఏకవచనం
నా పేరు భూలోకమంతా ప్రచురం కావాలి
“మనుషులు నా పేరును లోకమంతా ప్రకటించాలి.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)
ఎవరిని కఠినపరచాలి అనుకుంటాడో.
దేవుడు ఎవరిని తలబిరుసుగా చెయ్యాలను కుంటాడో వారిని తలబిరుసుగా చేస్తాడు.