1.0 KiB
1.0 KiB
అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు.
“కానీ దేవుడు తన వాగ్దానాలు నిలుపుకోవడంలో భంగం కాలేదు.”
ఇశ్రాయేలునుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు.
దేవుడు తన వాగ్దానాలు శారీరిక ఇశ్రాయేలు సంతతి (లేక యాకోబు)వారికి గాక తన ఆత్మ సంబంధమైన పిల్లలు, అంటే యేసుపై విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చాడు.
అబ్రాహాముకు పుట్టిన వారంతా నిజమైన వారసులు కాదు.
“ దేవుడు వారు అబ్రాహాముకు పుట్టారు గనక వారిని పరిగణించలేదు.”