ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే
పరిశుద్ధాత్మ తన పత్రిక చదువుతున్న వారిలో నివసిస్తున్నాడని పౌలు భావిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆత్మ మీలో జీవిస్తున్నాడు గనక.”
యేసును లేపిన వాడి
“యేసును లేపిన దేవుడు.”
చావుకు లోనైన మీ శరీరాలను
“భౌతిక శరీరాలు” లేక “ఏదో ఒక నాడు చనిపోనున్న శరీరాలు.”