te_tn/luk/01/11.md

17 lines
1.3 KiB
Markdown

# ప్రభువు (యొక్క)
"ప్రభువు దగ్గర నుండి" లేదా "ప్రభువును సేవించే" లేదా "ప్రభువు పంపిన"
# అతనికి కనబడగా
" అకస్మాత్తుగా అతని దగ్గరికి వచ్చాడు" లేదా "జెకర్యా వద్ద అకస్మాత్తుగా ఉన్నాడు."
# నీ ప్రార్థన వినబడింది.
" నీవు అడిగిన దానిని దేవుడు విన్నాడు." ఈ కింది దానిని కలప వచ్చు. దాని అసలు అర్ధం అదే. "దానిని అనుగ్రహిస్తాడు." జెకర్యా ప్రార్థించిన దానిని దేవుడు కేవలం వినడమే కాదు, దానిని ఆయన చేయబోతున్నాడు. (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన. Explicit and implicit )
# అతనికి యోహాను అను పేరు పెట్టుదువు
"యోహాను అనే పేరు పెడతావు" లేదా " యోహాను అని పిలుస్తావు"