1.5 KiB
1.5 KiB
ద్వేషం
“దేవుడు మీలో ఉన్న విరోధ భావాలు తీసివేయ నియ్యండి.” లేక “మీలోని ద్వేష పూరిత ఆలోచనలు తొలగించడానికి దేవునికి అవకాశం ఇవ్వండి.”
కోపం, రౌద్రం
“అగ్రంహం, రౌద్రం, ఈ రెండు మాటలు కలిపి తీవ్ర కోపాన్ని వర్ణిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “పట్టరాని కోపం” (చూడండి: ద్వంద్వం)
అల్లరి, దూషణ
“కేకలు” కించపరిచే మాటలు మరింత అవమాన కరంగా ధ్వనిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “కఠినమైన దూషణ వాక్కులు.” (చూడండి: ద్వంద్వం)
హృదయంలో కరుణ కలిగి ఒకడిపై ఒకడు దయ చూపించండి
“దానికి బదులుగా ఒకరిపై ఒకరు మృదువుగా వ్యవహరించండి.” లేక “మీరు ఒకరి విషయంలో ఒకరు దయగా ఉంటూ, కరుణతో నిండి ఉండండి.”