te_tn/eph/04/04.md

907 B

శరీరం ఒక్కటే

విశ్వాసులంతా దేవుని కుటుంబంలో మానవ

శరీరంలో వివిధ అంగాలుగా ఉన్నారు. (రూపకం, చూడండి)

ఆత్మా ఒక్కడే

ఒకే పరిశుద్ధాత్మ.

మీ పిలుపుకు

“ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వారు” లేక “ఒకటిగా నియమితమైనవారు.”

పిలుపుకు సంబంధించిన నిశ్చయత

“ఒకే కచ్చితమైన ఆశాభావం”.

అందరికీ తండ్రి అయిన

“అన్నిటికీ అంతటి మీదా అన్నిటి ద్వారా అన్నిటిలో తండ్రి.”