2.6 KiB
2.6 KiB
దాని పనులతో సహా తీసివేశారు
“మీ” అనే పదం కొలస్సీ విశ్వాసులకు వర్తిస్తుంది.
మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు.
ఈ అలంకారం మురికి బట్టలు తీసివేసి శుభ్రమైన బట్టలు వేసుకున్న వారివలె భక్తి హీనమైన ప్రవర్తనను తీసి వేసి భక్తి పూర్వకమైన ప్రవర్తన ధరించుకునే క్రైస్తవుణ్ణి వర్ణిస్తున్నది. (రూపకాలంకారం. చూడండి)
స్వరూపంలోకి
ఇది యేసు క్రీస్తును సూచించే అన్యాపదేశం. (చూడండి, అన్యాపదేశం)
స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో
యేసు క్రీస్తును అర్థం చేసుకునే పరిజ్ఞానం.
ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు
దేవుడు ప్రతి వ్యక్తినీ ఒకేలా చూస్తాడు అని ఇది చెబుతున్నది; జాతి, మతం, దేశం, కులం (సాంఘిక హోదా) తో పని లేదు. దీన్ని ఇలా అనువదించ వచ్చు “ఇక్కడ జాతి, మతం, సంస్కృతి సాంఘిక హోదాలతో పని లేదు.”
క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు.
క్రీస్తు ఉనికికి వేరుగా, బయట ఏమీ లేదు. దీన్ని ఇలా అనువదించ వచ్చు . “క్రీస్తు అన్నిటిలోనూ ప్రాముఖ్యం.”