te_tn/act/27/27.md

930 B

అద్రియ సముద్రం

ఇటలీ, గ్రీసు మధ్యనున్న సముద్రం. (చూడండి: పేర్లు అనువాదం)

ఇనుప గుండు కట్టిన తాడు వేసి

సముద్రం లోతు కొలిచారు. (యు డి బి)

ఇనుప గుండు కట్టిన తాడు వేసి

“ఇరవై బారల లోతు” లేక “ఇరవై మీటర్ల లోతు అని గమనించారు.” ఇది లోతు కొలమానం. (యు డి బి) (చూడండి: సంఖ్యలు అనువాదం)

90 అడుగుల లోతని

“15 బారలు.” లేక “30 మీటర్ల లోతు”

ఓడ అడుగు నుండి

“ఓడ వెనక భాగం నుంచి.”