# పెనుగాలి
“వేగంగా వీచే ప్రమాదకరమైన గాలి.”
# చాటుగా
గాలి తగలకుండా ద్వీపం అడ్డుగా ఉన్న పక్కగా.
# కౌద అనే ఒక చిన్న ద్వీపం
ఈ ద్వీపం క్రేతు దక్షిణ తీరాన ఉంది. (చూడండి: పేర్లు అనువాదం)