# అద్రియ సముద్రం ఇటలీ, గ్రీసు మధ్యనున్న సముద్రం. (చూడండి: పేర్లు అనువాదం) # ఇనుప గుండు కట్టిన తాడు వేసి సముద్రం లోతు కొలిచారు. (యు డి బి) # ఇనుప గుండు కట్టిన తాడు వేసి “ఇరవై బారల లోతు” లేక “ఇరవై మీటర్ల లోతు అని గమనించారు.” ఇది లోతు కొలమానం. (యు డి బి) (చూడండి: సంఖ్యలు అనువాదం) # 90 అడుగుల లోతని “15 బారలు.” లేక “30 మీటర్ల లోతు” # ఓడ అడుగు నుండి “ఓడ వెనక భాగం నుంచి.”