te_tn/act/10/34.md

9 lines
650 B
Markdown
Raw Normal View History

2018-03-14 18:04:24 +00:00
# పేతురు ఇలా అన్నాడు
"పేతురు వారితో మాట్లాడడం ఆరంభించాడు"(యుడిబి) (చూడండి: అన్యాపదేశం)
# ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వారు
"తనకు భయపడే వారినీ, మంచి కార్యాలు చేసే వారినీ ఆయన అంగీకరిస్తాడు." (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు)