19 lines
1.1 KiB
Markdown
19 lines
1.1 KiB
Markdown
|
1:16 లో పేతురు యూదులకు తాను ఆరంభించిన ప్రసంగంలో యోవేలు ప్రవచన ప్రస్తావనను కొనసాగిస్తున్నాడు.
|
||
|
|
||
|
# నా ఆత్మను కుమ్మరిస్తాను
|
||
|
|
||
|
దేవుడు తన ఆత్మను ధారాళంగా ఇస్తాడు.
|
||
|
|
||
|
# ప్రవచనం
|
||
|
|
||
|
దేవుని సత్యాన్ని వారు పలికేలా దేవుడు వారిని ప్రేరేపిస్తాడు.
|
||
|
|
||
|
# ఆవిరి
|
||
|
|
||
|
"మంచు," లేక "పొగ మంచు."
|
||
|
|
||
|
# కుమ్మరిస్తాను
|
||
|
|
||
|
ఒకరు కుండనుండి, లేక తొట్టి నుండి ఎక్కువ నీళ్ళను ఖాళీ చేస్తున్నట్టు ఉంది. ఇంతకు ముందు ఫ్రేములో చేసిన విధంగానే దీనిని తర్జుమా చెయ్యండి.
|
||
|
|