ఇది ఉపమాలంకారం. Simile. పరిసయ్యులు కనిపించని సమాధులు లాంటి వారు, ఎందుకంటే వాళ్ళు ఆచార పరంగా శుభ్రంగా కనిపిస్తారు. అయితే వారిచుట్టూ ఉండే వారిని అశుభ్రం చేస్తారు. ఈ రకమైన పోలిక యూ డీ బీ లో మరింత స్పష్టంగా ఉంది. (చూడండి: ఉపమాలంకారం. Simile)
శవాల్ని పాతిపెట్టడానికి నేలను గుంటగా తవ్విన వాటిని సమాధులంటారు. ఇతరులు సమాధుల్ని గుర్తించేలా వాటిపైన తెల్లని రాళ్ళు సాధారణంగా ఉంచరు. ప్రజలు సమాధుల మీద నడిస్తే వాళ్ళు ఆచార ప్రకారంగా ఆశుద్దులవుతారు.