te_tn/luk/06/17.md

21 lines
2.6 KiB
Markdown
Raw Normal View History

2018-03-23 03:26:12 +00:00
# వారితో పాటు
2018-03-14 18:04:24 +00:00
"ఆయన ఏర్పాటు చేసుకున్న పన్నెండు మందితో" లేదా "తన పన్నెండు మంది అపోస్తలులతో"
2018-03-23 03:26:12 +00:00
# తమ రోగాలు బాగు చేసుకోడానికీ
2018-03-14 18:04:24 +00:00
దీనిని నేరుగా ఇలా అనువదించవచ్చు,"యేసు వారిని బాగు చేయడానికి."వాస్తవంగా యేసు వారిని బాగు చేశాడని దీనిని చదివేవారికి స్పష్టం కాకపోతే దీనిని స్పష్టంగా ఇలా చెప్పవచ్చు ," యేసు వారిని బాగు చేశాడు."(చూడండి: క్రియాశీల నిష్క్రియాత్మక. Active passive , స్పష్టమైన, అంతర్గతమైన. Explicit and implicit)
2018-03-23 03:26:12 +00:00
# అపవిత్ర ఆత్మలు పట్టి పీడిస్తున్న వారు
2018-03-14 18:04:24 +00:00
" అపవిత్ర ఆత్మలతో బాధింపబడే వాళ్ళు." దీనిని ఇలా కూడా అనువదించవచ్చు,"అపవిత్ర ఆత్మలతో నియంత్రించ బడేవాళ్ళు" లేదా "అపవిత్ర ఆత్మలతో బంధింప బడినవాళ్ళు." యూ డీ బీ కూడా చూడండి.
2018-03-23 03:26:12 +00:00
# కూడా బాగయ్యారు
2018-03-14 18:04:24 +00:00
దీనిని ఇలా అనువదించవచ్చు,"యేసు కూడా బాగు చేశాడు."అపవిత్ర ఆత్మలనుండి ప్రజలు బాగు పడుతున్నారని చెప్పడం సహజంగా లేకపోతే, దీనిని "యేసు వారికి విడుదల ఇచ్చాడు" లేదా "వారి నుండి అపవిత్ర ఆత్మలు వదిలి వెళ్ళేలా యేసు చేశాడు."
2018-03-23 03:26:12 +00:00
# రోగాలను బాగుచేసే ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి
2018-03-14 18:04:24 +00:00
దీనిని ఇలా అనువదించవచ్చు,"ప్రజలను బాగుచేసే శక్తి ఆయనకుంది." ఆయనలో నుండి ప్రభావం బయటికి వెళ్తూ ఉన్నపుడు, యేసు ఎలాంటి ప్రభావాన్నీ కోల్పోలేదు.