17 lines
807 B
Markdown
17 lines
807 B
Markdown
|
# చెవులు మూసికొని
|
||
|
|
||
|
స్తెఫను చెపుతున్నదాన్ని ఇక వినకూడదని వారు చెవులు మూసుకున్నారు.
|
||
|
|
||
|
# పట్టణం బయటకు ఈడ్చుకు పోయి
|
||
|
|
||
|
"సభ సభ్యులు స్తెఫనును పట్టుకొని, బలవంతంగా పట్టణం బయటికి ఈడ్చుకుపోయారు.
|
||
|
|
||
|
# పై బట్టలు
|
||
|
|
||
|
వెచ్చగా ఉండడానికి ధరించే ఉత్తరీయం, నిలువుటంగీ. మనం వేసుకునే కోటు వంటిది.
|
||
|
|
||
|
# పాదాల దగ్గర
|
||
|
|
||
|
"ముందు" వాటికి కావలిగా.
|
||
|
|