17 lines
1.1 KiB
Markdown
17 lines
1.1 KiB
Markdown
|
# ఆ రోజుల్లో
|
||
|
|
||
|
"యేసు పరలోకానికి వెళ్ళిన కొద్ది రోజుల తరువాత."
|
||
|
|
||
|
# సోదరుల మధ్యలో
|
||
|
|
||
|
"సోదరులు" అనే మాట సాధారణంగా తోటి విశ్వాసులను సూచిస్తుంది. వీరిలో పురుషులూ, స్త్రీలూ ఉన్నారు.
|
||
|
|
||
|
# పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉంది
|
||
|
|
||
|
యూదులకు సంబంధించిన ప్రవచనాలను గురించి పేతురు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు.
|
||
|
|
||
|
# దావీదు నోటి ద్వారా..పలికిన
|
||
|
|
||
|
"దావీదు మాటలు." దావీదు వాటిని రాసినప్పటికీ "నోరు" అనే పదం "పలికిన మాటలను" సూచిస్తున్నాయి. (అన్యాపదేశం చూడండి)
|
||
|
|