29 lines
1.8 KiB
Markdown
29 lines
1.8 KiB
Markdown
|
# వారు తిరిగి వెళ్ళారు
|
||
|
|
||
|
"అపోస్తలులు తిరిగి వెళ్ళారు."
|
||
|
|
||
|
# విశ్రాంతి దినాన నడవదగినంత దూరం
|
||
|
|
||
|
ఇది సబ్బాతు దినాన్ని ప్రజలను పని నుండి దూరం చెయ్యడానికి పరిసయ్యులు చేసిన నియమం.
|
||
|
|
||
|
# వారు పట్టణంలో ప్రవేశించి
|
||
|
|
||
|
"యెరూషలేములోని తమ గమ్యస్థానాలకు వారు చేరినపుడు."
|
||
|
|
||
|
# మేడగది
|
||
|
|
||
|
ఇంటి పైఅంతస్థులో ఉన్న ఒక గది.
|
||
|
|
||
|
# దేశభక్తుడు అయిన సీమోను
|
||
|
|
||
|
"స్వదేశాభిమాని." దేశభక్తులైన వారు చాలామంది ఉన్నారు. అయితే అపోస్తలులలో ఇలాటివాడు సీమోను ఒక్కడు మాత్రమే అయి ఉండవచ్చు. రోమీయులు ఇశ్రాయేలును పరిపాలించడం నిలిపివేయాలని ఈ దేశభక్తులు ఉద్యమిస్తున్నారు.
|
||
|
|
||
|
# వారు ఏకగ్రీవంగా ఉన్నారు
|
||
|
|
||
|
ఆ గుంపు అంతా ఐక్యంగా ఉంది, వారిలో ఎలాటి విభజనలూ, కలహాలూ లేవు.
|
||
|
|
||
|
# వారు నిలకడగా ప్రార్థన చేస్తూ ఉన్నారు
|
||
|
|
||
|
"వారు కలిసి ప్రార్ధించడానికి పూనుకున్నారు."
|
||
|
|