9 lines
1.0 KiB
Markdown
9 lines
1.0 KiB
Markdown
|
# గతంలో చేసిన పాపాలను దేవుడు తన ఓర్పుతో సహించాడు
|
||
|
|
||
|
దీని అర్ధం: 1) "ఎరగనట్లే విడచి పెట్టాడు" 2) "క్షమించాడు."
|
||
|
|
||
|
# ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు
|
||
|
|
||
|
ప్రస్తుత కాలంలో ఆయన తన నీతిని కనపరచడానికి; ఆయన నీతిమంతుడై వుండి, యేసులో విశ్వాసముంచే ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీర్చే వాడినని తెలియజేస్తున్నాడు.
|
||
|
|