17 lines
1.4 KiB
Markdown
17 lines
1.4 KiB
Markdown
|
# రక్షణ అనే శిరస్త్రాణం
|
||
|
|
||
|
సైనికుని తలను హెల్మెట్ కాపాడినట్టు దేవుడు ఇచ్చే రక్షణ విశ్వాసి మనస్సును కాపాడుతుంది. (రూపకం, చూడండి)
|
||
|
|
||
|
# దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం
|
||
|
|
||
|
సైనికుడు తన కత్తితో శత్రువు దాడిని కాచుకున్నట్టు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఇచ్చిన వాక్కు సాతాను నుండి కాపుదల కోసం ఉపయోగించాలి. (రూపకం, చూడండి)
|
||
|
|
||
|
# ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు
|
||
|
|
||
|
“అన్ని వేళలా ఆత్మలో ప్రార్థిస్తూ ఇదమిద్ధమైన విన్నపాలు చెయ్యాలి. ”
|
||
|
|
||
|
# పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ
|
||
|
|
||
|
“ఎడతెగని చురుకుదనం తో విశ్వాసులందరి కోసం ప్రార్థించాలి.”
|
||
|
|