te_tn/eph/04/04.md

23 lines
907 B
Markdown
Raw Permalink Normal View History

2018-03-14 18:04:24 +00:00
# శరీరం ఒక్కటే
విశ్వాసులంతా దేవుని కుటుంబంలో మానవ
శరీరంలో వివిధ అంగాలుగా ఉన్నారు. (రూపకం, చూడండి)
# ఆత్మా ఒక్కడే
ఒకే పరిశుద్ధాత్మ.
# మీ పిలుపుకు
“ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వారు” లేక “ఒకటిగా నియమితమైనవారు.”
# పిలుపుకు సంబంధించిన నిశ్చయత
“ఒకే కచ్చితమైన ఆశాభావం”.
# అందరికీ తండ్రి అయిన
“అన్నిటికీ అంతటి మీదా అన్నిటి ద్వారా అన్నిటిలో తండ్రి.”