15 lines
1.1 KiB
Markdown
15 lines
1.1 KiB
Markdown
|
7:2లో యూదా సభ ముందు స్తెఫను మొదలు పెట్టిన తన జవాబును కొనసాగిస్తున్నాడు.
|
||
|
|
||
|
# అది చూసి ఆ దర్శనానికి ఆశ్చర్యపడి
|
||
|
|
||
|
అగ్నిలో పొద కాలిపోవడం లేదని మోషే ఆశ్చర్యపడ్డాడు. ఈ సంగతి స్తెఫను శ్రోతలకు ముందే తెలుసు.
|
||
|
|
||
|
# దాన్ని స్పష్టంగా చూడ్డానికి దగ్గరకు వచ్చినపుడు సాహసించలేక పోయాడు
|
||
|
|
||
|
దీని అర్ధం ఆరంభంలో మోషే పొద దగ్గరకు దాని విషయం తెలుసుకోడానికి వెళ్ళియుండవచ్చు, అయితే భయంలో వెనక్కి వచ్చేసాడు.
|
||
|
|
||
|
# వణికిపోతూ
|
||
|
|
||
|
మోషే భయంతో వణికిపోయాడు.
|
||
|
|