te_tn/2co/10/03.md

13 lines
743 B
Markdown
Raw Permalink Normal View History

2018-03-14 18:04:24 +00:00
# శరీరానుసారంగా యుద్ధం చేయం
ప్రత్యామ్నాయ అనువాదం: “మానవ సాధనాలతో పోరాడం.”
# మా యుద్ధాయుధాలు లోక సంబంధమైనవి కావు
ప్రత్యామ్నాయ అనువాదం: “ఎందుకంటే మేము దేవుని బలిష్టమైన ఆయుధాలతో కాదు, లోక సంబంధమైన ఆయుధాలతో కాదు.”
# కోటలను ధ్వంసం చేసి,
“దుర్గాలను కూల్చగల దైవ ప్రభావం వాటికి ఉంది.”