Merge pull request 'Pradeep_Kaki-tc-create-1' (#6) from Pradeep_Kaki-tc-create-1 into master

Reviewed-on: https://git.door43.org/translationCore-Create-BCS/te_tA/pulls/6
This commit is contained in:
Amos Khokhar 2022-08-12 07:29:24 +00:00
commit 956e2de413
7 changed files with 147 additions and 138 deletions

View File

@ -1,51 +1,53 @@
### Description ### వివరణ
A litany is a figure of speech in which the various components of a thing are listed in a series of very similar statements. The speaker does this to indicate that what he is saying should be understood as comprehensive and without exceptions. ప్రకరణము అనేది భాషాల రూపాలలో ఒకటి. దీనిలో ఒక విషయం యొక్క వివిధ భాగాలు అనేక సారూప్య ప్రకటనల శ్రేణిలో జాబితా చేయబడ్డాయి. వక్త తాను చెప్పేది సమగ్రంగానూ మరియు ఎటువంటి మినహాయింపులు లేకుండా అర్థం చేసుకోవాలని సూచించడానికి ఇలా చేస్తాడు.
#### Reason This Is a Translation Issue #### కారణం ఇది అనువాద సమస్య
అనేక భాషలు ప్రకరణములను ఉపయోగించవు మరియు పాఠకులు వాటి ద్వారా గందరగోళానికి గురవుతారు. వక్త అదే విషయాన్ని తిరిగి తిరిగి చెపుతున్నట్లు ఎందుకని వారు ఆశ్చర్యపోవచ్చు.
Many languages do not use litanies, and readers could be confused by them. They may wonder why the speaker seems to be saying the same thing over and over again. ### బైబిలు నుండి ఉదాహరణలు
### Examples From the Bible > వారు పాతాళములో చొచ్చి పోయినను అక్కడ నా హస్తము వారిని బయటికి లాగును; వారు ఆకాశమునకెక్కి పోయినను అక్కడ వారిని కిందకు తీసుకొని వచ్చెదను. వారు కర్మెలు పర్వతశిఖరమున దాగినను నేను వారిని వెదకుదును, వారిని తీసికొని వచ్చెదను; నా కన్నులకు కనబడకుండ వారు సముద్ర అడుగున దాగుకొనినను అక్కడ సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. తమ శత్రువులచేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. (ఆమోసు 9:2-4 యు.ఎల్.టి).
> Though they dig into Sheol, there my hand will take them. Though they climb up to heaven, there I will bring them down. Though they hide on the top of Carmel, there I will search and take them. Though they are hidden from my sight in the bottom of the sea, there will I give orders to the serpent, and it will bite them. Though they go into captivity, driven by their enemies before them, there will I give orders to the sword, and it will kill them. (Amos 9:2-4 ULT) ఇశ్రాయేలు ప్రజలను తాను శిక్షించినప్పుడు, వారిలో ఎవరూ తప్పించుకోరని ఈ వాక్యభాగంలో దేవుడైన యెహోవా చెపుతున్నాడు.
In this passage Yahweh is telling the people of Israel that when he punishes them, none of them will escape. > అయితే నీ సహోదరుని దినమున, అతని శ్రమానుభవదినమును నువ్వు చూడకూడదు. మరియు యూదావారి నాశనదినమున వారి స్థితిని చూచి నీవు ఆనందించకూడదు. ఆపద్దినమున నీ నోటిని గొప్పగా చేసికొనకూడదు. వారి శ్రమదినమున నా ప్రజల గుమ్మములలోనికి నీవు ప్రవేశించకూడదు. అవును నువ్వు! అతని విపత్తు దినమున అతని దుష్టత్వాన్ని నీవు చూడకూడదు. మరియు స్త్రీలైన మీరు అతని విపత్తు దినమున అతని సంపదను దోచుకొనకూడదు. మరియు అతని పరజనులను నరికివేయడానికి మీరు కూడలిలో నిలబడి ఉండకూడదు. మరియు ఆపద దినములో ప్రాణంతో నిలిచియున్నవారిని అప్పగించకూడదు (ఓబద్యా 1:12-14)
> But you should not have looked on the day of your brother, on the day of his misfortune. And you should not have rejoiced over the sons of Judah in the day of their perishing. And you should not have made your mouth great in a day of distress. You should not have entered the gate of my people in the day of their calamity. Yes, you! You should not have looked on his evil in the day of his calamity. And you women should not have looted his wealth in the day of his calamity. And you should not have stood at the crossroads to cut down his fugitives. And you should not have delivered up his survivors in a day of distress. (Obadiah 1:1214) బబులోను వారిచేత జయించబడినప్పుడు యూదా ప్రజలకు సహాయం చేసి ఉండాలని ఈ వచనభాగంలో యెహోవా ఎదోము ప్రజలకు చెపుతున్నాడు.
In this passage Yahweh is telling the people of Edom that they should have helped the people of Judah when they were conquered by the Babylonians. ### అనువాదం వ్యూహాలు
### Translation Strategies ప్రకరణం యు.ఎల్.టి లో ఉన్న విధంగా అర్థం అయినట్లయితే, ప్రకరణాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనువదించండి. ఇది అర్థం కాకపోయినట్లయితే, కింది వ్యూహాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని ప్రయత్నించండి.
If the litany is understood as it is in the ULT, then translate the litany as it is. If it is not understood, then try one or more of the following strategies. (1) తరచుగా బైబిలులో ప్రకరణం ప్రారంభంలో లేదా ముగింపులో ఒక సాధారణ ప్రకటన ఉంటుంది, అది దాని మొత్తం అర్థాన్ని సంగ్రహిస్తుంది. మీరు ఆ ప్రకటనను ప్రకరణం యొక్క అర్ధాన్ని ఇచ్చే సారాంశ ప్రకటన అని చూపించే విధంగా రూపొందించవచ్చు.
(1) Often in the Bible there will be a general statement at the beginning or end of a litany that sums up its overall meaning. You can format that statement in a way that will show that it is a summary statement that gives the meaning of the litany.
(2) మీరు ప్రకరణం యొక్క ప్రతి వాక్యాన్ని ప్రత్యేక పంక్తిలో ఉంచవచ్చు. అంతే కాకుండా, ప్రకరణంలోని ప్రతి వాక్యం రెండు భాగాలను కలిగి ఉన్నట్లయితే, మీరు ప్రతి వాక్యం యొక్క సమాన భాగాలు వరుసలో ఉండేలా ప్రకరణాన్ని రూపొందించవచ్చు. ప్రతి వాక్యం ఒకే అర్థాన్ని బలపరుస్తున్నట్లు చూపే దీనిని లేదా ఏదైనా ఇతర రూపాలను ఉపయోగించండి.
(2) You can put each sentence of the litany on a separate line. Also, if each sentence in the litany has two parts, you can format the litany so that the equivalent parts of each sentence line up. Use this or any other type of formatting that will show that each sentence is reinforcing the same meaning.

(3) You can eliminate words like “and,” “but,” and “or” at the beginning of sentences so that it will be clearer that the component parts of the litany are all being listed in a row.
### Examples of Translation Strategies Applied (3) మీరు వాక్యాల ప్రారంభంలో “మరియు,” "అయితే" మరియు "లేదా" వంటి పదాలను తొలగించవచ్చు, తద్వారా ప్రకరణంలోని భాగాలు అన్నీ వరుసగా జాబితా చేయబడి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.
(1) combined with (3):
### అన్వయించబడిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు
Often in the Bible there will be a general statement at the beginning or end of a litany that sums up its overall meaning. You can format that statement in a way that will show that it is a summary statement that gives the meaning of the litany;

You can eliminate words like “and,” “but,” and “or” at the beginning of sentences so that it will be clearer that the component parts of the litany are all being listed in a row.

> > You did nothing to help the Israelites when strangers carried away their wealth. They conquered all the cities of Judah, and they even plundered Jerusalem. And you were just as bad as those foreigners, because you did nothing to help: (1) కలిపి (3):
తరచుగా బైబిలులో ప్రకరణం ప్రారంభంలో లేదా ముగింపులో ఒక సాధారణ ప్రకటన ఉంటుంది, అది దాని మొత్తం అర్థాన్ని సంగ్రహిస్తుంది. మీరు ఆ ప్రకటనను ప్రకరణం యొక్క అర్ధాన్ని ఇచ్చే సారాంశ ప్రకటన అని చూపించే విధంగా రూపొందించవచ్చు;
మీరు వాక్యాల ప్రారంభంలో “మరియు,” "అయితే" మరియు "లేదా" వంటి పదాలను తొలగించవచ్చు, తద్వారా ప్రకరణంలోని భాగాలు అన్నీ వరుసగా జాబితా చేయబడి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.
> > విదేశీయులు ఇశ్రాయేలీయుల సంపదను దోచుకున్నప్పుడు మీరు వారికి సహాయం చెయ్యడానికీ ఏమీ చేయలేదు. వారు యూదా పట్టణాలన్నిటినీ జయించారు, యెరూషలేమును కూడా దోచుకున్నారు. మరియు మీరు ఆ విదేశీయుల వలె చెడ్డవారుగా ఉన్నారు, ఎందుకంటే మీరు సహాయం చేయడానికి ఏమీ చేయలేదు:

> You should not have looked on the day of your brother, on the day of his misfortune. You should not have rejoiced over the sons of Judah in the day of their perishing. You should not have made your mouth great in a day of distress. You should not have entered the gate of my people in the day of their calamity. Yes, you! You should not have looked on his evil in the day of his calamity. You women should not have looted his wealth in the day of his calamity. You should not have stood at the crossroads to cut down his fugitives. You should not have delivered up his survivors in a day of distress. (Obadiah 1:11-14) > అయితే నీ సహోదరుని దినమున, అతని శ్రమానుభవదినమును నువ్వు చూడకూడదు. మరియు యూదావారి నాశనదినమున వారి స్థితిని చూచి నీవు ఆనందించకూడదు. ఆపద్దినమున నీ నోటిని గొప్పగా చేసికొనకూడదు. వారి శ్రమదినమున నా ప్రజల గుమ్మములలోనికి నీవు ప్రవేశించకూడదు. అవును నువ్వు! అతని విపత్తు దినమున అతని దుష్టత్వాన్ని నీవు చూడకూడదు. మరియు స్త్రీలైన మీరు అతని విపత్తు దినమున అతని సంపదను దోచుకొనకూడదు. మరియు అతని పరజనులను నరికివేయడానికి మీరు కూడలిలో నిలబడి ఉండకూడదు. మరియు ఆపద దినములో ప్రాణంతో నిలిచియున్నవారిని అప్పగించకూడదు (ఓబద్యా 1:12-14)
In the above example, verse 11 provides the summary and meaning for the litany that follows in verses 12-14. పైనున్న ఉదాహరణలో 11 వ వచనం తరువాత 12-14 వచనాలలో ఉన్న ప్రకరణం కోసం సారాంశాన్ని మరియు అర్థాన్ని అందిస్తుంది.
(1) combined with (2):
(1) కలిపి (2):
Often in the Bible there will be a general statement at the beginning or end of a litany that sums up its overall meaning. You can format that statement in a way that will show that it is a summary statement that gives the meaning of the litany;

You can put each sentence of the litany on a separate line. Also, if each sentence in the litany has two parts, you can format the litany so that the equivalent parts of each sentence line up. Use this or any other type of formatting that will show that each sentence is reinforcing the same meaning.

> > Not one of them will get away, not one of them will escape: తరచుగా బైబిలులో ప్రకరణం ప్రారంభంలో లేదా ముగింపులో ఒక సాధారణ ప్రకటన ఉంటుంది, అది దాని మొత్తం అర్థాన్ని సంగ్రహిస్తుంది. మీరు ఆ ప్రకటనను ప్రకరణం యొక్క అర్ధాన్ని ఇచ్చే సారాంశ ప్రకటన అని చూపించే విధంగా రూపొందించవచ్చు.

> Though they dig into Sheol,                                        there my hand will take them.

Though they climb up to heaven,                                      there I will bring them down.

Though they hide on the top of Carmel,                                   there I will search and take them.

Though they are hidden from my sight in the bottom of the sea,  there will I give orders to the                                                                                                               serpent, and it will bite them.

Though they go into captivity, driven by their enemies before them, there will I give orders to the                                                                                                                    sword, and it will kill them. (Amos 9:1b4 ULT)
In the above example, the sentence before the litany explains its overall meaning. That sentence can be placed as an introduction. The second half of each sentence can be formatted in a descending staircase pattern as above, or lined up evenly like the first half of each sentence, or in another way. Use whatever format best shows that these sentences are all communicating the same truth, that it is not possible to escape from God. మీరు ప్రకరణం యొక్క ప్రతి వాక్యాన్ని ప్రత్యేక పంక్తిలో ఉంచవచ్చు. అంతే కాకుండా, ప్రకరణంలోని ప్రతి వాక్యం రెండు భాగాలను కలిగి ఉన్నట్లయితే, మీరు ప్రతి వాక్యం యొక్క సమాన భాగాలు వరుసలో ఉండేలా ప్రకరణాన్ని రూపొందించవచ్చు. ప్రతి వాక్యం ఒకే అర్థాన్ని బలపరుస్తున్నట్లు చూపే దీనిని లేదా ఏదైనా ఇతర రూపాలను ఉపయోగించండి.
> > వారిలో ఒక్కడును వెళ్ళలేడు, వారిలో ఒక్కడును తప్పించు కోలేడు.
> వారు పాతాళములో చొచ్చి పోయినను అక్కడ నా హస్తము వారిని బయటికి లాగును; వారు ఆకాశమునకెక్కి పోయినను అక్కడ వారిని కిందకు తీసుకొని వచ్చెదను. వారు కర్మెలు పర్వతశిఖరమున దాగినను నేను వారిని వెదకుదును, వారిని తీసికొని వచ్చెదను; నా కన్నులకు కనబడకుండ వారు సముద్ర అడుగున దాగుకొనినను అక్కడ సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. తమ శత్రువులచేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. (ఆమోసు 9:1-4 యు.ఎల్.టి)
పై ఉదాహరణలో, ప్రకరణముకు ముందు వాక్యం దాని పూర్తి అర్థాన్ని వివరిస్తుంది. ఆ వాక్యాన్ని ఉపోద్ఘాతంగా పెట్టుకోవచ్చు. ప్రతి వాక్యం యొక్క రెండవ సగభాగం పైన పేర్కొన్న విధంగా అవరోహణ మెట్ల నమూనా రూపంలో ఉంచబడుతుంది లేదా ప్రతి వాక్యం యొక్క మొదటి సగం వలె సమానంగా వరుస క్రమంలో ఉంటుంది లేదా మరొక విధంగా ఉంటుంది. ఈ వాక్యాలన్నీ ఒకే సత్యాన్ని తెలియపరచేలా ఉన్నాయని, దేవుని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని చూపించే ఏ రూపాన్ని అయినా ఉపయోగించండి.

View File

@ -1 +1 @@
లిటనీ ప్రకరణము

View File

@ -1,94 +1,104 @@
### Description ### వివరణ
A collective noun is a singular noun that refers to a group of something. Examples: a **family, clan,** or **tribe** is a group of people who are related to each other; a **flock** is a group of birds or sheep; a **fleet** is a group of ships; and an **army** is a group of soldiers.
Many collective nouns are used exclusively as a singular replacement for a group as in the examples above. Frequently in the Bible the name of an ancestor is used, through a process of metonymy, as a collective noun referencing the group of his descendants. In the Bible, sometimes the singular noun will take a singular verb form, other times it will take a plural verb form. This may depend on how the author is thinking about the group, or whether the action is being done as a group or as individuals.
### Reason This is a Translation Issue సామూహిక నామవాచకం అనేది ఏదైనా సమూహాన్ని సూచించే ఏక నామవాచకం. ఉదాహరణలు: **కుటుంబం, వంశం** లేదా **గోత్రం** అనేది ఒకరికొకరు సంబంధం ఉన్న వ్యక్తుల సమూహం; మంద అంటే పక్షులు లేదా గొర్రెల **మంద**; నౌకాదళం అనేది నౌకల **సమూహం**; మరియు **సైన్యం** అంటే సైనికుల సమూహం.
There are several issues that require care when translating collective nouns. Further care is needed because the language you are translating into may not use collective nouns in the same way as the language you are translating from. Issues include:
1. The source language may have a collective noun for a group that the target language does not and vice-versa. You may have to translate a collective noun with a plural noun in your language, or you may need to translate a plural noun with a collective noun in your language.
2. Subject-verb agreement. Different languages or dialects may have different rules about using singular or plural verbs with collective nouns.
Examples (from Wikipedia):
- a singular noun with a singular verb: The team *is* in the dressing room.
- a singular noun with a plural verb which is correct in British, but not American, English: The team *are* fighting among themselves. The team *have* finished the project.
3. Pronoun agreement. Similar to the previous, care needs to be taken to use the correct pronoun plurality and possibly gender or noun class to agree with the number/gender/class of the noun used. See the biblical examples below.
4. Clarity of referent. Especially if there is a mismatch in your translation between the verb and noun or pronoun concerning any of the factors above, readers may be confused about who or what is being referenced.
### Examples from the Bible
> And Joab and all the **army** which was with him arrived (2 Samuel 3:23a ULT) పై ఉదాహరణలో ఉన్న విధముగా అనేక సామూహిక నామవాచకాలు సమూహానికి ఏకవచన ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడ్డాయి. తరచుగా బైబిలులో పూర్వీకుల పేరు వినియోగించబడింది, అన్యాపదేశం ప్రక్రియ ద్వారా, అతని వారసుల సమూహాన్ని సూచించే సామూహిక నామవాచకంగా ఉపయోగించబడుతుంది. బైబిలులో, కొన్నిసార్లు ఏకవచన నామవాచకం ఏకవచన క్రియ రూపాన్ని తీసుకుంటుంది, మరికొన్ని సార్లు అది బహువచన క్రియ రూపాన్ని తీసుకుంటుంది. ఇది సమూహం గురించి రచయిత ఏవిధంగా ఆలోచిస్తున్నాడో లేదా చర్య సమూహంగా లేదా వ్యక్తులుగా జరుగుతుందా అనే దాని మీద ఆధారపడి ఉండవచ్చు.
The word in bold is written in singular form in both Hebrew and English, but it refers to a group of warriors that fight together.
> and though the **flock** is cut off from the fold and there are no cattle in the stalls. (Habakkuk 3:17b ULT)
The word in bold is singular and refers to a group of sheep.
> And he went out again beside the sea, and all the **crowd** was coming to him, and he was teaching **them**. (Mark 2:13 ULT) ### కారణం ఇది అనువాద సమస్య
సామూహిక నామవాచకాలను అనువదించేటప్పుడు జాగ్రత్త అవసరమయ్యే అనేక సమస్యలు ఉన్నాయి. మీరు అనువదించే భాష మీరు అనువదిస్తున్న భాష వలె సామూహిక నామవాచకాలను ఉపయోగించకపోవచ్చు కాబట్టి మరింత జాగ్రత్త అవసరం. ఈ సమస్యలు ఉంటాయి:
Note in this example that the noun is singular but the pronoun is plural. This may or may not be allowed or natural in your language. 1. మూల భాష ఒక సమూహం కోసం సామూహిక నామవాచకాన్ని కలిగి ఉండవచ్చు, అది లక్ష్య భాషలో లేక పోవచ్చు లేదా లక్ష్య భాషలో లేనిది మూల భాషలో ఉండదు. మీరు మీ భాషలో బహువచన నామవాచకంతో సామూహిక నామవాచకాన్ని అనువదించవలసి రావచ్చు లేదా మీరు మీ భాషలో సామూహిక నామవాచకంతో బహువచన నామవాచకాన్ని అనువదించవలసి ఉంటుంది.
2. అంశం-క్రియ ఒప్పందం. సామూహిక నామవాచకాలతో ఏకవచనం లేదా బహువచన క్రియలను ఉపయోగించడం గురించి వేరు వేరు భాషలు లేదా మాండలికాలు వేరు వేరు నియమాలను కలిగి ఉండవచ్చు. ఉదాహరణలు (వికీపీడియా నుండి):
- ఏకవచన క్రియతో ఏకవచన నామవాచకం: జట్టు సిద్ధ పడే గదిలో ఉంది.
- బహువచన క్రియతో కూడిన ఏకవచన నామవాచకం బ్రిటీష్‌ భాషలో సరైనది, అయితే ఇది అమెరికన్ వినియోగం కాదు, ఇంగ్లీష్: జట్టు తమలో తాము పోరాడుతున్నారు. బృందం తమ కర్తవ్యాన్ని పూర్తి చేసింది.
3. సర్వనామం ఒప్పందం. మునుపటి దాని మాదిరిగానే, ఉపయోగించిన నామవాచకం యొక్క సంఖ్య/లింగం/తరగతితో ఏకీభవించడానికి సరైన సర్వనామం బహుత్వం మరియు సాధ్యపడిన లింగం లేదా నామవాచక తరగతిని ఉపయోగించేందుకు జాగ్రత్త తీసుకోవాలి. దిగువ బైబిలు ఉదాహరణలను గమనించండి.
4 సూచన యొక్క స్పష్టత. ప్రత్యేకించి మీ అనువాదంలో క్రియాపదం మరియు నామవాచకం లేదా సర్వనామం మధ్య అసమతుల్యత ఉన్నట్లయితే, పైన పేర్కొన్న ఏదైనా కారకాలకు సంబంధించి, పాఠకులు ఎవరు గురించి లేదా దేని గురించి ప్రస్తావించబడుతున్నారనే దాని గురించి కలవరంగా ఉండవచ్చు.
> Do not let **your heart** be troubled. **You** believe in God; believe also in me. (John 14:1 ULT) ### బైబిల్ నుండి ఉదాహరణలు
In this verse, the words translated “your” and “you” are plural, referring to many people. The word “heart” is singular in form, but it refers to all of their hearts as a group. > మరియు యోవాబు మరియు అతనితో ఉన్న **సైన్యం** అంతా వచ్చారు (2 శామ్యూల్ 3:23ఎ యు.ఎల్.టి)
> And he shall take the **hair** of the head of his separation. And he shall put **it** on the fire that is under the sacrifice of the peace offerings. (Num 6:18b ULT) మందంగా రాయబడిన పదం హీబ్రూ మరియు ఇంగ్లీషు రెండింటిలోనూ ఏకవచన రూపంలో వ్రాయబడింది, అయితే ఇది కలిసి పోరాడే యోధుల సమూహాన్ని సూచిస్తుంది.
The word **hair** is singular, but it refers to many hairs, not just one. > మరియు **మంద** దొడ్డిలో నుండి తొలగించబడినప్పటికీ, శాలలో పశువులు లేకపోయినను (హబక్కూకు 3:17బి. యు.ఎల్.టి)
> And Pharaoh said, “Who is Yahweh that I should listen to his voice to let **Israel** go? I do not know Yahweh; and moreover, I will not let **Israel** go.” (Exodus 5:2 ULT) మందముగా రాయబడిన పదం ఏకవచనం మరియు గొర్రెల సమూహాన్ని సూచిస్తుంది.
Here, "Israel" is singular, but means “the Israelites” by metonymy. > మరియు అతడు తిరిగి సముద్రం ఒడ్డున వెళ్ళాడు, మరియు సమూహం అంతా ఆయన వద్దకు వస్తున్నారు, మరియు ఆయన **వారికి** బోధిస్తున్నాడు. (మార్కు 2:13 యు.ఎల్.టి)
### Translation Strategies ఈ ఉదాహరణలో నామవాచకం ఏకవచనం అయితే సర్వనామం బహువచనం అని గమనించండి. ఇది మీ భాషలో అనుమతించబడవచ్చు లేదా అనుమతించబడకపోవచ్చు లేదా సహజంగా ఉండవచ్చు.
If your language has a collective (singular) noun that refers to the same group as referenced by the collective noun in the source text, then translate the word using that term. If not, here are some strategies to consider: > **మీ హృదయం** **మిమ్మల్ని** కలవరపడనియ్యకండి. మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు; నన్ను కూడా విశ్వసించండి (యోహాను 14:1 యు.ఎల్.టి)
(1) Translate the collective noun with a plural noun. ఈ వచనంలో "మీ" మరియు "మీరు" అని అనువదించబడిన పదాలు అనేక మంది వ్యక్తులను సూచిస్తూ ఉన్న బహువచనం. "హృదయం" అనే పదం దాని రూపంలో ఏకవచనం, అయితే అది వారి హృదయాలన్నింటినీ ఒక సమూహంగా సూచిస్తుంది.
(2) Add a plural word to the collective noun so that you can use a plural verb and pronouns.
(3) Use a phrase to describe the group that the collective noun references. A useful strategy here can be to use a general collective noun that refers to a group of people or things.
(4) If your language uses a collective noun for something that is a plural noun in the source language, you can translate the plural noun as a collective noun and, if necessary, change the form of the verb and any pronouns so that they agree with the singular noun.
### Examples of Translation Strategies Applied > మరియు అతడు వ్రతసంబంధమైన తన **తలవెండ్రుక** గొరిగించుకొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుక తీసికొని, సమాధానబలి క్రిందనున్న **దానిని** అగ్నిలో వేయవలెను. (సంఖ్య 6:18బి యు.ఎల్.టి)
(1) Translate the collective noun with a plural noun. **వెంట్రుక** అనే పదం ఏకవచనం, అయితే ఇది ఒకటి కాదు అనేక వెంట్రుకలను సూచిస్తుంది.
> And Pharaoh said, “Who is Yahweh that I should listen to his voice to let **Israel** go? I do not know Yahweh; and moreover, I will not let **Israel** go.” (Exodus 5:2 ULT) > మరియు ఫరో చెప్పాడు, “**ఇశ్రాయేలును** వెళ్లనివ్వడానికి నేను అతని స్వరం వినడానికి యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను; మరియు అంతేకాదు, నేను **ఇశ్రాయేలును** వెళ్లనివ్వను.” (నిర్గమకాండము 5:2 యు.ఎల్.టి)
And Pharaoh said, “Who is Yahweh that I should listen to his voice to let **the Israelites** go? I do not know Yahweh; and moreover, I will not let **the Israelites** go.” ఇక్కడ, "ఇశ్రాయేలు" అనేది ఏకవచనం, అయితే అన్యాపదేశం చేత "ఇశ్రాయేలీయులు" అని అర్థం.
> And he shall take the **hair** of the head of his separation. And he shall put **it** on the fire that is under the sacrifice of the peace offerings. (Num 6:18b ULT) ### అనువాదం వ్యూహాలు
మీ భాషలో సామూహిక (ఏకవచనం) నామవాచకం ఉన్నట్లయితే, అది మూల భాగంలోని సామూహిక నామవాచకం ద్వారా సూచించబడిన అదే సమూహాన్ని సూచిస్తుంది, ఆ పదాన్ని ఉపయోగించి పదాన్ని అనువదించండి. అలా కాకపోతే, ఇక్కడ పరిగణించవలసిన కొన్ని వ్యూహాలు ఉన్నాయి:
And he shall take the **hairs** of the head of his separation. And he shall put **them** on the fire that is under the sacrifice of the peace offerings. (1) సామూహిక నామవాచకాన్ని బహువచన నామవాచకంతో అనువదించండి.
(2) Add a plural word to the collective noun so that you can use a plural verb and pronouns. (2) సామూహిక నామవాచకానికి బహువచన పదాన్ని జోడించండి, తద్వారా మీరు బహువచన క్రియ మరియు సర్వనామాలను ఉపయోగించవచ్చు.
> And Joab and all the **army** which was with him arrived (2 Samuel 3:23a ULT) (3) సామూహిక నామవాచకం సూచించే సమూహాన్ని వివరించడానికి ఒక పదబంధాన్ని ఉపయోగించండి. వ్యక్తులు లేదా వస్తువుల సమూహాన్ని సూచించే సాధారణ సామూహిక నామవాచకాన్ని ఉపయోగించడం ఇక్కడ ఉపయోగకరమైన వ్యూహం.
And Joab and all the **army men who were** with him arrived (4) మూల భాషలోని బహువచన నామవాచకానికి మీ భాష సామూహిక నామవాచకాన్ని ఉపయోగిస్తే, మీరు బహువచన నామవాచకాన్ని సామూహిక నామవాచకంగా అనువదించవచ్చు మరియు అవసరమైతే, క్రియ మరియు ఏదైనా సర్వనామాల రూపాన్ని మార్చవచ్చు, తద్వారా వారు ఏకవచన నామవాచకంతో.
అంగీకరిస్తారు.
> And he went out again beside the sea, and all the **crowd** was coming to him, and he was teaching **them**. (Mark 2:13 ULT)
And he went out again beside the sea, and all the **people of the crowd were** coming to him, and he was teaching **them**. ### అన్వయించబడిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు
(3) Use a phrase to describe the group that the collective noun references. A useful strategy here can be to use a general collective noun that refers to a group of people or things. (1) సామూహిక నామవాచకాన్ని బహువచన నామవాచకంతో అనువదించండి.
> and though the **flock** is cut off from the fold and there are no cattle in the stalls. (Habakkuk 3:17b ULT) > మరియు ఫరో చెప్పాడు, “**ఇశ్రాయేలును** వెళ్లనివ్వడానికి నేను అతని స్వరం వినడానికి యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను; అంతేకాదు, నేను **ఇశ్రాయేలును** వెళ్లనివ్వను.” (నిర్గమకాండము 5:2 యు.ఎల్.టి)
and though the **group of sheep** is cut off from the fold and there are no cattle in the stalls. మరియు ఫరో చెప్పాడు, “**ఇశ్రాయేలీయులను** వెళ్లనివ్వడానికి నేను అతని మాట వినడానికి యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను; అంతేకాదు, నేను **ఇశ్రాయేలీయులను** వెళ్లనివ్వను.”
> And Pharaoh said, “Who is Yahweh that I should listen to his voice to let **Israel** go? I do not know Yahweh; and moreover, I will not let **Israel** go.” (Exodus 5:2 ULT) మరియు అతడు వ్రతసంబంధమైన తన **తలవెండ్రుక** గొరిగించుకొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుక తీసికొని, సమాధానబలి క్రిందనున్న **దానిని** అగ్నిలో వేయవలెను. (సంఖ్య 6:18బి యు.ఎల్.టి)
And Pharaoh said, “Who is Yahweh that I should listen to his voice to let **the people of Israel** go? I do not know Yahweh; and moreover, I will not let **the people of Israel** go.” మరియు అతడు వ్రతసంబంధమైన తన **తలవెండ్రుకలు** గొరిగించుకొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి క్రిందనున్న **వాటిని** అగ్నిలో వేయవలెను. (సంఖ్య 6:18బి యు.ఎల్.టి)
(4) If your language uses a collective noun for something that is a plural noun in the source language, you can translate the plural noun as a collective noun and, if necessary, change the form of the verb and any pronouns so that they agree with the singular noun. (2) సామూహిక నామవాచకానికి బహువచన పదాన్ని జోడించండి, తద్వారా మీరు బహువచన క్రియ మరియు సర్వనామాలను ఉపయోగించవచ్చు.
> Now this John had his clothing from the **hairs** of a camel and a leather belt around his waist (Matthew 3:4a ULT) > మరియు యోవాబు మరియు అతనితో ఉన్న **సైన్యం** అంతా వచ్చారు (2 సమూయేలు 3:23ఎ యు.ఎల్.టి)
Now this John had his clothing from the **hair** of a camel and a leather belt around his waist మరియు యోవాబు మరియు **అతనితో ఉన్న సైన్యంలోని పురుషులు** అందరూ వచ్చారు.
> You shall not make for yourself a carved figure nor any likeness that {is} in **the heavens** above, or that {is} in the earth beneath, or that {is} in **the waters** under the earth. (Deuteronomy 5:8 ULT) > మరియు ఆయన తిరిగి సముద్రం ఒడ్డున వెళ్ళాడు, మరియు **సమూహం** అంతా ఆయన వద్దకు వస్తున్నారు, మరియు ఆయన **వారికి** బోధిస్తున్నాడు. (మార్కు 2:13 యు.ఎల్.టి)
You shall not make for yourself a carved figure nor any likeness that is in **heaven** above, or that is in the earth beneath, or that is in **the water** under the earth. మరియు ఆయన తిరిగి సముద్రం పక్కకు వెళ్ళాడు, మరియు **సమూహంలోని మనుష్యులు** అందరూ ఆయన వద్దకు వస్తున్నారు, మరియు ఆయన **వారికి** బోధిస్తున్నాడు.
(3) సామూహిక నామవాచకం సూచించే సమూహాన్ని వివరించడానికి ఒక పదబంధాన్ని ఉపయోగించండి. వ్యక్తులు లేదా వస్తువుల సమూహాన్ని సూచించే సాధారణ సామూహిక నామవాచకాన్ని ఉపయోగించడం ఇక్కడ ఉపయోగకరమైన వ్యూహం.
> మరియు **మంద** దొడ్డిలో నుండి తొలగించబడినప్పటికీ, శాలలో పశువులు లేకపోయినను (హబక్కూకు 3:17బి. యు.ఎల్.టి)
మరియు **గొర్రెల గుంపు** దొడ్డిలోనుండి తొలగించి వేయబదినప్పటికీ మరియు శాలలో పశువులు లేకపోయినప్పటికీ.
> మరియు ఫరో చెప్పాడు, “**ఇశ్రాయేలును** వెళ్లనివ్వడానికి నేను అతని స్వరం వినడానికి యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను; మరియు అంతేకాదు, నేను **ఇశ్రాయేలును** వెళ్లనివ్వను.” (నిర్గమకాండము 5:2 యు.ఎల్.టి)
మరియు ఫరో చెప్పాడు, “**ఇశ్రాయేలు మనుష్యులను** వెళ్లనివ్వడానికి నేను అతని స్వరం వినడానికి యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను; మరియు అంతేకాదు, నేను **ఇశ్రాయేలు మనుష్యులను** వెళ్లనివ్వను.” (నిర్గమకాండము 5:2 యు.ఎల్.టి)
(4) మూల భాషలోని బహువచన నామవాచకానికి మీ భాష సామూహిక నామవాచకాన్ని ఉపయోగిస్తే, మీరు బహువచన నామవాచకాన్ని సామూహిక నామవాచకంగా అనువదించవచ్చు మరియు అవసరమైతే, క్రియ మరియు ఏదైనా సర్వనామాల రూపాన్ని మార్చవచ్చు, తద్వారా వారు ఏకవచన నామవాచకంతో అంగీకరిస్తారు.
> ఇప్పుడు ఈ యోహాను ఒంటె **వెంట్రుకల** నుండి తన దుస్తులు మరియు నడుము చుట్టూ తోలు పట్టీని కలిగి ఉన్నాడు (మత్తయి 3:4ఎ యు.ఎల్.టి)
> ఇప్పుడు ఈ యోహాను ఒంటె **వెంట్రుకతో** తన బట్టలు మరియు నడుము చుట్టూ తోలు పట్టీని కలిగి ఉన్నాడు
> పైన **ఆకాశాలలో** లేదా భూమి కింద లో లేదా భూమికింద ఉన్న **నీళ్లలో** చెక్కిన బొమ్మను లేదా ఏ విధమైన స్వరూపమును మీరు మీ కోసం తయారు చేసుకోకూడదు. (ద్వితీయోపదేశకాండము 5:8 యు.ఎల్.టి)
పైన **ఆకాశంలో** లేదా భూమి కింద లో లేదా భూమికింద ఉన్న **నీటిలో** చెక్కిన బొమ్మను లేదా ఏ విధమైన స్వరూపమును మీరు మీ కోసం తయారు చేసుకోకూడదు

View File

@ -0,0 +1 @@
సామూహిక నామవాచకం

View File

@ -1,79 +1,73 @@
### వివరణ ### వివరణ
ఆశీర్వాదాలు అనేవి మరొక వ్యక్తికి ఏదైనా మంచి చేయమని దేవుడిని అడగడానికి ఉపయోగించే క్లుప్త పలుకులు. బైబిల్‌లో, ఆశీర్వాదం పలికే వ్యక్తి నేరుగా ఆశీర్వాదం పొందే వ్యక్తితో మాట్లాడతాడు లేదా అతని వ్రాస్తాడు. ఆశీర్వాదం చెప్పేవాడు నేరుగా దేవుడితో మాట్లాడడు, అయితే ప్రస్తావించబడిన మేలు చేసేవాడు మాత్రం దేవుడే అని  అర్థమవుతుంది. దేవుని పేరు పలికినా లేదా పలుకకపోయినా దేవుడు దీవెన వింటాడని కూడా అర్థమవుతుంది. ఆశీర్వాదాలు అనేవి మరొక వ్యక్తికి ఏదైనా మంచి చేయమని దేవుడిని అడగడానికి ఉపయోగించే క్లుప్త పలుకులు. బైబిలలో, ఆశీర్వాదం పలికే వ్యక్తి నేరుగా ఆశీర్వాదం పొందే వ్యక్తితో మాట్లాడతాడు లేదా అతనికి నేరుగా వ్రాస్తాడు. ఆశీర్వాదం చెప్పేవాడు నేరుగా దేవుడితో మాట్లాడడు, అయితే ప్రస్తావించబడిన మేలు చేసేవాడు మాత్రం దేవుడే అని అర్థమవుతుంది. దేవుని పేరు పలికినా లేదా పలుకకపోయినా దేవుడు దీవెన వింటాడని కూడా అర్థమవుతుంది.
### కారణం ఇది అనువాద సమస్య ### కారణం ఇది అనువాద సమస్య
ప్రతి భాషకు ఆశీర్వాదాలు చెప్పడానికి దాని స్వంత మార్గాలు ఉన్నాయి. బైబిలులో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మనుష్యులు మీ భాషలో ఆశీర్వాదాలు పలికే విధంగా అవి అనువదించబడాలి. తద్వారా ప్రజలు వాటిని ఆశీర్వాదాలుగా గుర్తిస్తారు మరియు ఒక వ్యక్తి మరొకరి విషయంలో దేవుడు ఏమి చేయాలని కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రతి భాషకు ఆశీర్వాదాలు చెప్పడానికి దాని స్వంత మార్గాలు ఉన్నాయి. బైబిల్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రజలు మీ భాషలో ఆశీర్వాదాలు పలికే విధంగా అవి అనువదించబడాలి. తద్వారా ప్రజలు వాటిని ఆశీర్వాదాలుగా గుర్తిస్తారు మరియు ఒక వ్యక్తి మరొకరి విషయంలో దేవుడు ఏమి చేయాలని కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
### బైబిల్ నుండి ఉదాహరణలు ### బైబిల్ నుండి ఉదాహరణలు
బైబిలులో, ప్రజలు ఎవరినైనా కలిసినప్పుడు లేదా ఎవరినైనా విడిచిపెట్టే సమయంలో లేదా ఎవరినైనా బయటికి పంపే సమయంలో తరచుగా ఆశీర్వాదం చెబుతారు. రూతు గ్రంథంలో, బోయజు పొలాలలో తన పనివాళ్లను కలిసినప్పుడు, అతడు వారిని ఆశీర్వదంతో శుభములు చెప్పాడు: బైబిలులో, ప్రజలు ఎవరినైనా కలిసినప్పుడు లేదా ఎవరినైనా విడిచిపెట్టే సమయంలో లేదా ఎవరినైనా బయటికి పంపే సమయంలో తరచుగా ఆశీర్వాదం చెపుతారు.
> అప్పుడు ఇదిగో, బోయజు బేత్లెహేము నుండి వస్తున్నాడు! మరియు అతను కోత కోసేవారితో, “యెహోవా మీతో  ఉంటాడు” అని చెప్పాడు. మరియు వారు అతనితో చెప్పారు, “యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు” అన్నారు. (రూతు 2:4 ULT)
రూతు గ్రంథంలో, బోయజు పొలాలలో తన పనివాళ్లను కలిసినప్పుడు, అతడు వారిని ఆశీర్వదంతో శుభములు చెప్పాడు:
> అప్పుడు ఇదిగో, బోయజు బేత్లెహేము నుండి వస్తున్నాడు! మరియు అతడు కోత కోసేవారితో, “యెహోవా మీతో ఉంటాడు” అని చెప్పాడు. మరియు వారు అతనితో చెప్పారు, “యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు” అన్నారు. (రూతు 2:4 యు.ఎల్.టి)
అదే విధంగా, రిబ్కా తన కుటుంబాన్ని విడిచిపెట్టినప్పుడు, వారు ఆశీర్వాదంతో వీడ్కోలు చెప్పారు: అదే విధంగా, రిబ్కా తన కుటుంబాన్ని విడిచిపెట్టినప్పుడు, వారు ఆశీర్వాదంతో వీడ్కోలు చెప్పారు:
> వారు రబ్కాను ఆశీర్వదించారు, “మా సహోదరి, నీవు పదివేలమందికి తల్లివి అగుదువు గాక, మరియు నీ సంతానము తమను ద్వేషించువారి ద్వారమును స్వతంత్రించు కొందురు గాక” అని ఆమెతో అన్నారు. (ఆదికాండము 24:60 ULT) > వారు రిబ్కాను ఆశీర్వదించారు, “మా సహోదరి, నీవు పదివేలమందికి తల్లివి అగుదువు గాక, మరియు నీ సంతానము తమను ద్వేషించువారి ద్వారమును స్వతంత్రించు కొందురు గాక” అని ఆమెతో అన్నారు. (ఆదికాండము 24:60 యు.ఎల్.టి)
అదే విధంగా, క్రొత్త నిబంధనలోని పత్రికలు రాసిన వారు తమ పత్రికల ప్రారంభంలో మరియు చివరిలో తరచుగా ఒక ఆశీర్వాదాన్ని రాసేవారు. తిమోతికి పౌలు వ్రాసిన రెండవ పత్రిక ప్రారంభం మరియు ముగింపు నుండి ఇక్కడ ఉదాహరణలు ఉన్నాయి: అదే విధంగా, క్రొత్త నిబంధనలోని పత్రికలు రాసిన వారు తమ పత్రికల ప్రారంభంలోనూ మరియు చివరిలోనూ తరచుగా ఒక ఆశీర్వాదాన్ని రాసేవారు. తిమోతికి పౌలు వ్రాసిన రెండవ పత్రిక ప్రారంభం మరియు ముగింపు నుండి ఇక్కడ ఉదాహరణలు ఉన్నాయి:
> తండ్రి అయిన దేవుడు మరియు మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృప, కరుణ మరియు సమాధానము. (2 తిమోతి 1:2 ULT) ప్రభువు నీ ఆత్మతో ఉండును గాక. కృప మీకు తోడుగా > తండ్రి అయిన దేవుడు మరియు మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృప, కరుణ మరియు సమాధానము. (2 తిమోతి 1:2 యు.ఎల్.టి) ప్రభువు నీ ఆత్మతో ఉండును గాక. కృప మీకు తోడుగా ఉండును గాక. (2 తిమోతి 4:22 యు.ఎల్.టి)
ఉండును గాక. (2 తిమోతి 4:22 ULT)
### అనువాదం వ్యూహాలు ### అనువాదం వ్యూహాలు
మన్సుహ్యులు మీ భాషలో ఆశీర్వాదాలు ఏవిధంగా చెపుతారో కనుగొనండి. సాధారణ ఆశీర్వాదాల జాబితాను సేకరించండి, క్రియ యొక్క రూపం, నిర్దిష్ట పదాల ఉపయోగం మరియు ఆశీర్వాదంలో ఉపయోగించని పదాలు అయితే సాధారణంగా ఒక వాక్యంలో ఉండేవాటిని గమనించండి. మనుష్యులు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరియు ఒకరికొకరికి వ్రాసేటప్పుడు ఉపయోగించే ఆశీర్వాదాల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉంటాయో కూడా కనుగొనండి.
ప్రజలు మీ భాషలో ఆశీర్వాదాలు ఏవిధంగా చెపుతారో కనుగొనండి. సాధారణ ఆశీర్వాదాల జాబితాను సేకరించండి, క్రియ యొక్క రూపం, నిర్దిష్ట పదాల ఉపయోగం మరియు ఆశీర్వాదంలో ఉపయోగించని పదాలు అయితే సాధారణంగా ఒక వాక్యంలో ఉండేవాటిని ఒక ఆశీర్వాదాన్ని అక్షరాలా అనువదించడం సహజమైనది మరియు మీ భాషలో సరైన అర్థాన్ని ఇస్తున్నట్లయితే, అలా చేయడం గురించి ఆలోచించండి. లేనియడల, ఇక్కడ కొన్ని ఎంపికలు ఉన్నాయి:
గమనించండి. మనుష్యులు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరియు ఒకరికొకరికి వ్రాసేటప్పుడు ఉపయోగించే ఆశీర్వాదాల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉంటాయో కూడా కనుగొనండి.
ఒక ఆశీర్వాదాన్ని అక్షరాలా అనువదించడం సహజమైనది మరియు మీ భాషలో సరైన అర్థాన్ని ఇస్తున్నట్లయితే, అలా చేయడం గురించి ఆలోచించండి. లేనియడల, ఇక్కడ కొన్ని
ఎంపికలు ఉన్నాయి:
1. మీ భాషలో సహజంగా ఉంటే ఒక క్రియను జత చెయ్యండి.
1. మీ భాషలో సహజంగా ఉంటే ఒక క్రియను జత చెయ్యండి.
2. మీ భాషలో సహజంగా ఉంటే దేవుణ్ణి ఆశీర్వాద కర్తగా పేర్కొనండి. 2. మీ భాషలో సహజంగా ఉంటే దేవుణ్ణి ఆశీర్వాద కర్తగా పేర్కొనండి.
3. మీ భాషలో సహజంగా మరియు స్పష్టంగా ఉండే రూపంలో ఆశీర్వాదాన్ని అనువదించండి. 3. మీ భాషలో సహజంగా మరియు స్పష్టంగా ఉండే రూపంలో ఆశీర్వాదాన్ని అనువదించండి.
### అన్వయించబడిన అనువాదం వ్యూహాలకు ఉదాహరణలు ### అన్వయించబడిన అనువాదం వ్యూహాలకు ఉదాహరణలు
(1) మీ భాషలో సహజంగా ఉన్నట్లయితే ఒక క్రియను జోడించండి. (1) మీ భాషలో సహజంగా ఉన్నట్లయితే ఒక క్రియను జోడించండి.
> ప్రభువు నీ ఆత్మతో, కృప మీతో. (2 తిమోతో 4:22, గ్రీకు నుండి అక్షరార్థం) > ప్రభువు నీ ఆత్మతో, కృప మీతో ఉంటాడు. (2 తిమోతి 4:22, గ్రీకు నుండి అక్షరార్థం)
ఈ వచనం గ్రీకులో, ‘ఉండడం’ అనే క్రియ లేదు. అయితే, ఆంగ్లంలో ఆశీర్వాదాలలో, క్రియను ఈ వచనం గ్రీకులో, ‘ఉండడం’ అనే క్రియ లేదు. అయితే, ఆంగ్లంలో ఆశీర్వాదాలలో, క్రియను ఉపయోగించడం సహజం. దేవుని నుండి వచ్చిన 'కృప' వ్యక్తికి ఉంటుంది లేదా అలాగే నిలిచి యుంటుంది అనే భావన గ్రీకులో సూచించబడింది.
ఉపయోగించడం సహజం. దేవుని నుండి వచ్చిన 'కృప' వ్యక్తికి ఉంటుంది లేదా అలాగే నిలిచి
యుంటుంది అనే భావన గ్రీకులో సూచించబడింది.
ప్రభువు మీ ఆత్మతో **ఉంటంది**. కృప మీతో **ఉంటుంది**. 2 తిమోతి 4:22 ULT) ప్రభువు మీ ఆత్మతో **ఉంటాడు**. కృప మీతో **ఉంటుంది**. 2 తిమోతి 4:22 యు.ఎల్.టి)
(2) మీ భాషలో ఇది సహజంగా ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వాద కర్తగా పేర్కొనండి. (2) మీ భాషలో ఇది సహజంగా ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వాద కర్తగా పేర్కొనండి.
మీ భాషలో దేవుడిని సూచించడానికి ప్రజలు ఆశీర్వాదాన్ని ఆశించినట్లయితే, మీరు ఆశీర్వాదం యొక్క అంశంగా లేదా మూలంగా 'దేవుని' చూపించవలసి ఉంటుంది. గ్రీకు మీ భాషలో దేవుడిని సూచించడానికి ప్రజలు ఆశీర్వాదాన్ని ఆశించినట్లయితే, మీరు ఆశీర్వాదం యొక్క అంశంగా లేదా మూలంగా 'దేవుని' చూపించవలసి ఉంటుంది. గ్రీకు మరియు హీబ్రూ భాషలలో, సాధారణంగా దేవుడు ఆశీర్వాదంలో స్పష్టంగా ప్రస్తావించబడడు, అయితే సంబోధించబడే వ్యక్తి పట్ల తన దయను చూపించడానికి దేవుడే కార్యాన్ని జరిగిస్తున్నాడని సూచించబడింది.
మరియు హీబ్రూ భాషలలో, సాధారణంగా దేవుడు ఆశీర్వాదంలో స్పష్టంగా ప్రస్తావించబడడు, అయితే సంబోధించబడే వ్యక్తి పట్ల తన దయను చూపించడానికి దేవుడే కార్యాన్ని జరిగిస్తున్నాడని సూచించబడింది.
> ప్రభువు నీ ఆత్మతో ఉంటాడు. కృప నీతో ఉంటుంది. (2 తిమోతి 4:22 యు.ఎల్.టి)
> ప్రభువు నీ ఆత్మతో ఉంటాడు. కృప నీతో ఉంటుంది. (2 తిమోతి 4:22 ULT)

ప్రభువు నీ ఆత్మతో ఉంటాడు. నీకు కృపను **దేవుడు మీకు అనుగ్రహించు గాక**. ప్రభువు నీ ఆత్మతో ఉంటాడు. నీకు కృపను **దేవుడు మీకు అనుగ్రహించు గాక**.
> వారు రిబ్కాను ఆశీర్వదించారు, “మా సహోదరి, నీవు పదివేలమందికి తల్లివి అగుదువు గాక, మరియు నీ సంతానము వారిని ద్వేషించువారి ద్వారమును స్వతంత్రించు కొందురు గాక” అని ఆమెతో అన్నారు. (ఆదికాండము 24:60 ULT) > వారు రిబ్కాను ఆశీర్వదించారు, “మా సహోదరి, నీవు పదివేలమందికి తల్లివి అగుదువు గాక, మరియు నీ సంతానము వారిని ద్వేషించువారి ద్వారమును స్వతంత్రించు కొందురు గాక” అని ఆమెతో అన్నారు. (ఆదికాండము 24:60 యు.ఎల్.టి)
వారు రిబ్కాను ఆశీర్వదించారు, ఆమెతో ఇలా అన్నారు: “మా సహోదరి, **దేవుడు వారు రిబ్కాను ఆశీర్వదించారు, ఆమెతో ఇలా అన్నారు: “మా సహోదరి, **దేవుడు అనుగ్రహించును**. నీవు పదివేలమందికి తల్లివి గా ఉండునట్లు, మరియు నీ సంతానం తమను ద్వేషించువారి ద్వారమును స్వాధీనపరచుకోడాని**కి** **దేవుడు శక్తితో నింపుతాడు**.
అనుగ్రహించును** నీవు పదివేలమందికి తల్లివి గా ఉండునట్లు, మరియు నీ సంతానం తమను ద్వేషించువారి ద్వారమును  స్వాధీనపరచుకోడాని**కి** **దేవుడు శక్తితో నింపుతాడు**
(3) మీ భాషలో సహజంగా మరియు స్పష్టంగా ఉండే రూపంలో ఆశీర్వాదాన్ని అనువదించండి. (3) మీ భాషలో సహజంగా మరియు స్పష్టంగా ఉండే రూపంలో ఆశీర్వాదాన్ని అనువదించండి.
ప్రజలు వారి భాషలో ఆశీర్వాదం చెప్పే విధానాల కోసం ఇక్కడ కొన్ని తలంపులు ఉన్నాయి. ప్రజలు వారి భాషలో ఆశీర్వాదం చెప్పే విధానాల కోసం ఇక్కడ కొన్ని తలంపులు ఉన్నాయి.
> ప్రభువు నీ ఆత్మతో ఉంటాడు. కృప మీకు తోడుగా ఉంటుంది. (2 తిమోతి 4:22 ULT) > ప్రభువు నీ ఆత్మతో ఉంటాడు. కృప మీకు తోడుగా ఉంటుంది. (2 తిమోతి 4:22 యు.ఎల్.టి)
ప్రభువు నీ ఆత్మతో ఉండును గాక. దేవుడు తన కృప నీకు తోడుగా ఉండేలా చేయును గాక. ప్రభువు నీ ఆత్మతో ఉండును గాక. దేవుడు తన కృప నీకు తోడుగా ఉండేలా చేయును గాక.
దేవుని సన్నిధి మీతో కలిగియుందురు గాక. నీవు దేవుని నుండి కృపను అనుభవించుదురు గాక. దేవుని సన్నిధి మీతో కలిగియుందురు గాక. నీవు దేవుని నుండి కృపను అనుభవించుదురు గాక.
> "మా సహోదరి, నీవు వేలు పదివేల మందికి తల్లివిగా ఉందువు గాక, మరియు నీ సంతానం > "మా సహోదరి, నీవు వేలు పదివేల మందికి తల్లివిగా ఉందువు గాక, మరియు నీ సంతానం తమను ద్వేషించే వారి ద్వారం స్వాధీనపరచుకొందురు గాక." (ఆదికాండము 24:60 యు.ఎల్.టి)
తమను ద్వేషించే వారి ద్వారం స్వాధీనపరచుకొందురు గాక." (ఆదికాండము 24:60 ULT)
"మా సహోదరి, మీరు వేలు పదివేల మందికి తల్లివిగా ఉండాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, మరియు నీ సంతానం తమను ద్వేషించే వారి ద్వారం స్వాధీనపరచుకొందురని ఆయనను వేడుకున్నాము." "మా సహోదరి, నీవు వేలు పదివేల మందికి తల్లివిగా ఉండాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, మరియు నీ సంతానం తమను ద్వేషించే వారి ద్వారం స్వాధీనపరచుకొందురని ఆయనను వేడుకున్నాము."
"మా సహోదరి, దేవుని శక్తి చేత నీవు వేలు పదివేల మందికి తల్లివి అవుతావు, మరియు నీ సంతానం వారిని ద్వేషించే వారి ద్వారం స్వాధీనం చేసుకొంటారు." "మా సహోదరి, దేవుని శక్తి చేత నీవు వేలు పదివేల మందికి తల్లివి అవుతావు, మరియు నీ సంతానం వారిని ద్వేషించే వారి ద్వారం స్వాధీనం చేసుకొంటారు."

View File

@ -1 +1 @@
దీవెనలు ఆశీర్వాదాలు

View File

@ -1,5 +1,3 @@
### వివరణ ### వివరణ
మాట్లాడడంలోనూ, రాయడంలోనూ సంకేతాత్మక బాష అంటే ఇతర వస్తువులనూ, సంఘటనలనూ సూచించడానికి గుర్తులు వినియోగించడమే. బైబిలులో ఎక్కువగా ప్రవచనగ్రంథాలలోనూ, పద్య గ్రంథాలలోనూ ఇది కనిపిస్తుంది. ప్రత్యేకించి భవిష్యత్తులో జరగబోయే సంగతులను గురించిన దర్శనాలూ, కలలలోనూ కనిపిస్తుంది. ఒక గుర్తు అర్థాన్ని గురించి ప్రజలు వెంటనే తెలుసుకోలేకపోయినా గుర్తును అనువాదంలో ఉంచడం ప్రాముఖ్యం. మాట్లాడడంలోనూ, రాయడంలోనూ సంకేతాత్మక బాష అంటే ఇతర వస్తువులనూ, సంఘటనలనూ సూచించడానికి గుర్తులు వినియోగించడమే. బైబిలులో ఎక్కువగా ప్రవచనగ్రంథాలలోనూ, పద్య గ్రంథాలలోనూ ఇది కనిపిస్తుంది. ప్రత్యేకించి భవిష్యత్తులో జరగబోయే సంగతులను గురించిన దర్శనాలూ, కలలలోనూ కనిపిస్తుంది. ఒక గుర్తు అర్థాన్ని గురించి ప్రజలు వెంటనే తెలుసుకోలేకపోయినా గుర్తును అనువాదంలో ఉంచడం ప్రాముఖ్యం.
@ -19,39 +17,43 @@
#### అనువాద సూత్రాలు #### అనువాద సూత్రాలు
* సాంకేతిక బాష వినియోగించినప్పుడు, ఆ సంకేతాన్ని అనువాదంలో ఉంచడం చాలా ప్రాముఖ్యం, - సాంకేతిక బాష వినియోగించినప్పుడు, ఆ సంకేతాన్ని అనువాదంలో ఉంచడం చాలా ప్రాముఖ్యం,
- ఒక సంకేతాన్ని గురించి ఆదిమ వక్త లేక రచయిత వివరించినదానికంటే ఎక్కువగా వివరించకుండా ఉండడం కూడా ప్రాముఖ్యం. ఎందుకంటే అప్పుడు జీవించిన వారందరూ సులభంగా అర్థం చేసుకోగలగాలని అతడు కోరుకొని ఉండకపోవచ్చు. - ఒక సంకేతాన్ని గురించి ఆదిమ వక్త లేక రచయిత వివరించినదానికంటే ఎక్కువగా వివరించకుండా ఉండడం కూడా ప్రాముఖ్యం. ఎందుకంటే అప్పుడు జీవించిన వారందరూ సులభంగా అర్థం చేసుకోగలగాలని అతడు కోరుకొని ఉండకపోవచ్చు.
### బైబిలు నుండి ఉదాహరణలు ### బైబిలు నుండి ఉదాహరణలు
>తరువాత రాత్రివేళ కలిగిన ఆ దర్శనాలను నేను చూస్తూ ఉన్నప్పుడు నాలుగో మృగం కనిపించింది. అది ఘోరమైనది. భయంకరమైనది, మహా బలం గలది. దానికి పెద్ద ఇనుప పళ్ళు ఉన్నాయి. ఎదురుపడ్డ వాటన్నిటినీ అది ముక్కలు చేసి మ్రింగి వేసింది. మిగిలిన దాన్ని కాళ్ళక్రింద త్రొక్కి వేసింది. మునుపు కనిపించిన మృగాలన్నీటికీ ఈ మృగం భిన్నమైనది. దానికి పది కొమ్ములున్నాయి. (దానియేలు 7:7 యు.ఎల్.టి) >తరువాత రాత్రివేళ కలిగిన ఆ దర్శనాలను నేను చూస్తూ ఉన్నప్పుడు **నాలుగో మృగం** కనిపించింది. అది ఘోరమైనది. భయంకరమైనది, మహా బలం గలది. దానికి **పెద్ద ఇనుప పళ్ళు** ఉన్నాయి. ఎదురుపడ్డ వాటన్నిటినీ అది ముక్కలు చేసి మ్రింగి వేసింది. మిగిలిన దాన్ని కాళ్ళక్రింద త్రొక్కి వేసింది. మునుపు కనిపించిన మృగాలన్నీటికీ ఈ మృగం భిన్నమైనది. దానికి **పది కొమ్ములున్నాయి**. (దానియేలు 7:7 యు.ఎల్.టి)
గుర్తించిన సంకేతాల అర్థం దానియేలు 7:23-24 వచనాలలో ఈ క్రింద చూపించిన విధంగా వివరించారు. మృగాలు రాజ్యాలను సూచిస్తున్నాయి, ఇనుప పళ్ళు శక్తివంతమైన సైన్యాన్ని సూచిస్తున్నాయి, కొమ్ములు శక్తివంతమైన నాయకులను సూచిస్తున్నాయి. గుర్తించిన సంకేతాల అర్థం దానియేలు 7:23-24 వచనాలలో ఈ క్రింద చూపించిన విధంగా వివరించారు. మృగాలు రాజ్యాలను సూచిస్తున్నాయి, ఇనుప పళ్ళు శక్తివంతమైన సైన్యాన్ని సూచిస్తున్నాయి, కొమ్ములు శక్తివంతమైన నాయకులను సూచిస్తున్నాయి.
>అతడు ఇలా చెప్పాడు: “ఆ నాలుగో మృగం లోకంలో ఉండబోయే నాలుగో రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ రాజ్యం ఆ ఇతర రాజ్యాలన్నిటికీ భిన్నంగా ఉంటుంది. అది లోకమంతా అణగద్రోక్కుతూ, చితగ్గొట్టివేస్తూ మ్రింగి వేస్తుంది. ఆ పది కొమ్ములు ఆ రాజ్యంలో కనిపించబోయే పదిమంది రాజులను సూచిస్తాయి. వాళ్ళ తరువాత వేరొక రాజు పైకి వస్తాడు. మునుపున్న ఆ రాజులకు భిన్నంగా ఉంటాడు. వారిలో ముగ్గురు రాజులను లొంగదీస్తాడు. (దానియేలు 7:23-24 యు.ఎల్.టి) > అతడు ఇలా చెప్పాడు: “ఆ నాలుగో మృగం లోకంలో ఉండబోయే **నాలుగో రాజ్యాన్ని** సూచిస్తుంది. ఈ రాజ్యం ఆ ఇతర రాజ్యాలన్నిటికీ భిన్నంగా ఉంటుంది. అది లోకమంతా అణగద్రోక్కుతూ, చితగ్గొట్టివేస్తూ మ్రింగి వేస్తుంది. ఆ పది కొమ్ములు ఆ రాజ్యంలో కనిపించబోయే **పదిమంది** రాజులను సూచిస్తాయి. వాళ్ళ తరువాత వేరొక రాజు పైకి వస్తాడు. మునుపున్న ఆ రాజులకు భిన్నంగా ఉంటాడు. వారిలో ముగ్గురు రాజులను లొంగదీస్తాడు. (దానియేలు 7:23-24 యు.ఎల్.టి)

నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో చూడడానికి అటువైపు మళ్ళుకొన్నాను, మళ్ళుకొన్నప్పుడు ఏడు బంగారు దీప స్తంభాలుచూసాను. దీపస్తంభాల మధ్య మానవ పుత్రుడి లాంటి వ్యక్తి కనిపించాడు.....ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి. ఆయన నోట్లోనుంచి పదునైన రెండంచుల ఖడ్గంవస్తున్నది. ఆయన ముఖం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యమండలం లాంటిది. నీవు నా కుడిచేతిలో చూచిన ఏడు నక్షత్రాలనూ ఆ ఏడు బంగారు దీప స్తంభాలనూ గురించిన రహస్య సత్యం ఏమంటే, ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతలు . నీవు చూచిన ఆ ఏడు దీప స్తంభాలు ఆ ఏడు సంఘాలు(ప్రకటన 1:12, 16, 20 యు.ఎల్.టి)
> నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో చూడడానికి అటువైపు మళ్ళుకొన్నాను, మళ్ళుకొన్నప్పుడు **ఏడు బంగారు దీప స్తంభాలు** చూసాను. దీపస్తంభాల మధ్య మానవ పుత్రుడి లాంటి వ్యక్తి కనిపించాడు. ఆయన కుడి చేతిలో **ఏడు నక్షత్రాలు** ఉన్నాయి. ఆయన నోట్లోనుంచి **పదునైన రెండంచుల ఖడ్గం** వస్తున్నది. ఆయన ముఖం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యమండలం లాంటిది. నీవు నా కుడిచేతిలో చూచిన ఏడు నక్షత్రాలనూ ఆ ఏడు బంగారు దీప స్తంభాలనూ గురించిన రహస్య సత్యం ఏమంటే, ఆ **ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతలు . నీవు చూచిన ఆ ఏడు దీప స్తంభాలు ఆ ఏడు సంఘాలు** (ప్రకటన 1:12, 16, 20 యు.ఎల్.టి)

ఈ వాక్యభాగం ఏడు దీప స్తంభాలు, ఏడు నక్షత్రాల అర్థాన్ని వివరిస్తుంది. రెండంచులుగల ఖడ్గం దేవుని వాక్యాన్ని, తీర్పునూ సూచిస్తుంది. ఈ వాక్యభాగం ఏడు దీప స్తంభాలు, ఏడు నక్షత్రాల అర్థాన్ని వివరిస్తుంది. రెండంచులుగల ఖడ్గం దేవుని వాక్యాన్ని, తీర్పునూ సూచిస్తుంది.
### అనువాదం వ్యూహాలు ### అనువాదం వ్యూహాలు
1. వాక్యభాగాన్ని గుర్తులతోపాటు అనువదించండి. తరచుగా వక్త లేక రచయిత వాక్యభాగం తరువాత అర్థాన్ని వివరిస్తారు. (1) వాక్యభాగాన్ని గుర్తులతోపాటు అనువదించండి. తరచుగా వక్త లేక రచయిత వాక్యభాగం తరువాత అర్థాన్ని వివరిస్తారు.
1. వాక్యభాగాన్ని గుర్తులతోపాటు అనువదించండి. తరువాత గుర్తులను కింద గమనికలో వివరించండి.
(2) వాక్యభాగాన్ని గుర్తులతోపాటు అనువదించండి. తరువాత గుర్తులను కింద గమనికలో వివరించండి.
### అన్వయించబడిన అనువాద వ్యూహాల ఉదాహరణలు ### అన్వయించబడిన అనువాద వ్యూహాల ఉదాహరణలు
1. వాక్యభాగాన్ని గుర్తులతోపాటు అనువదించండి. తరచుగా వక్త లేక రచయిత వాక్యభాగం తరువాత అర్థాన్ని వివరిస్తారు. (1) వాక్యభాగాన్ని గుర్తులతోపాటు అనువదించండి. తరచుగా వక్త లేక రచయిత వాక్యభాగం తరువాత అర్థాన్ని వివరిస్తారు.
>తరువాత రాత్రివేళ కలిగిన ఆ దర్శనాలను నేను చూస్తూ ఉన్నప్పుడు నాలుగో మృగం కనిపించింది. అది ఘోరమైనది. భయంకరమైనది, మహా బలం గలది. దానికి పెద్ద ఇనుప పళ్ళు ఉన్నాయి. ఎదురుపడ్డ వాటన్నిటినీ అది ముక్కలు చేసి మ్రింగి వేసింది. మిగిలిన దాన్ని కాళ్ళక్రింద త్రొక్కి వేసింది. మునుపు కనిపించిన మృగాలన్నీటికీ ఈ మృగం భిన్నమైనది. దానికి పది కొమ్ములున్నాయి. (దానియేలు 7:7 యు.ఎల్.టి). దానియేలు 7:23,24 వచనాలలో వివరణను చదివిన తరువాత గుర్తుల అర్థాన్ని ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. > తరువాత రాత్రివేళ కలిగిన ఆ దర్శనాలను నేను చూస్తూ ఉన్నప్పుడు **నాలుగో మృగం** కనిపించింది. అది ఘోరమైనది. భయంకరమైనది, మహా బలం గలది. దానికి **పెద్ద ఇనుప పళ్ళు** ఉన్నాయి. ఎదురుపడ్డ వాటన్నిటినీ అది ముక్కలు చేసి మ్రింగి వేసింది. మిగిలిన దాన్ని కాళ్ళక్రింద త్రొక్కి వేసింది. మునుపు కనిపించిన మృగాలన్నీటికీ ఈ మృగం భిన్నమైనది. దానికి **పది కొమ్ములున్నాయి**. (దానియేలు 7:7 యు.ఎల్.టి). దానియేలు 7:23,24 వచనాలలో వివరణను చదివిన తరువాత గుర్తుల అర్థాన్ని ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు.
1. వాక్యభాగాన్ని గుర్తులతోపాటు అనువదించండి. తరువాత గుర్తులను కింద గమనికలో వివరించండి. (1) వాక్యభాగాన్ని గుర్తులతోపాటు అనువదించండి. తరువాత గుర్తులను కింద గమనికలో వివరించండి.
>తరువాత రాత్రివేళ కలిగిన ఆ దర్శనాలను నేను చూస్తూ ఉన్నప్పుడు నాలుగో మృగం కనిపించింది. అది ఘోరమైనది. భయంకరమైనది, మహా బలిష్ఠమైనది. దానికి పెద్ద ఇనుప పళ్ళు ఉన్నాయి. ఎదురుపడ్డ వాటన్నిటినీ అది ముక్కలు చేసి మ్రింగి వేసింది. మిగిలిన దాన్ని కాళ్ళక్రింద త్రొక్కి వేసింది. మునుపు కనిపించిన మృగాలన్నీటికీ ఈ మృగం భిన్నమైనది. దానికి పది కొమ్ములున్నాయి. (దానియేలు 7:7 యు.ఎల్.టి) >తరువాత రాత్రివేళ కలిగిన ఆ దర్శనాలను నేను చూస్తూ ఉన్నప్పుడు **నాలుగో మృగం** కనిపించింది. అది ఘోరమైనది. భయంకరమైనది, మహా బలిష్ఠమైనది. దానికి **పెద్ద ఇనుప పళ్ళు** ఉన్నాయి. ఎదురుపడ్డ వాటన్నిటినీ అది ముక్కలు చేసి మ్రింగి వేసింది. మిగిలిన దాన్ని కాళ్ళక్రింద త్రొక్కి వేసింది. మునుపు కనిపించిన మృగాలన్నీటికీ ఈ మృగం భిన్నమైనది. దానికి **పది కొమ్ములున్నాయి**. (దానియేలు 7:7 యు.ఎల్.టి)
*తరువాత రాత్రివేళ కలిగిన ఆ దర్శనాలను నేను చూస్తూ ఉన్నప్పుడు నాలుగో మృగం,1 కనిపించింది. అది ఘోరమైనది. భయంకరమైనది, మహా బలిష్ఠమైనది. దానికి పెద్ద ఇనుప పళ్ళు,2 ఉన్నాయి. ఎదురుపడ్డ వాటన్నిటినీ అది ముక్కలు చేసి మ్రింగి వేసింది. మిగిలిన దాన్ని కాళ్ళక్రింద త్రొక్కి వేసింది. మునుపు కనిపించిన మృగాలన్నీటికీ ఈ మృగం భిన్నమైనది. దానికి పది కొమ్ములున్నాయి,3
* కింది వివరణ ఈ విధంగా ఉంటుంది:
*1 మృగం ఒక రాజ్యానికి గుర్తు
*,2 ఇనుప పళ్ళు రాజ్యము శక్తివంతమైన సైన్యానికి గుర్తు
*,3 కొమ్ములు శక్తివంతమైన రాజులకు గుర్తు
> > తరువాత రాత్రివేళ కలిగిన ఆ దర్శనాలను నేను చూస్తూ ఉన్నప్పుడు నాలుగో మృగం,1 కనిపించింది. అది ఘోరమైనది. భయంకరమైనది, మహా బలిష్ఠమైనది. దానికి పెద్ద ఇనుప పళ్ళు,2 ఉన్నాయి. ఎదురుపడ్డ వాటన్నిటినీ అది ముక్కలు చేసి మ్రింగి వేసింది. మిగిలిన దాన్ని కాళ్ళక్రింద త్రొక్కి వేసింది. మునుపు కనిపించిన మృగాలన్నీటికీ ఈ మృగం భిన్నమైనది. దానికి పది కొమ్ములున్నాయి,3
> కింది వివరణ ఈ విధంగా ఉంటుంది:
> > [1] మృగం ఒక రాజ్యానికి గుర్తు
> > [2] ఇనుప పళ్ళు రాజ్యము శక్తివంతమైన సైన్యానికి గుర్తు
> > [3] కొమ్ములు శక్తివంతమైన రాజులకు గుర్తు